Telugu Lyrics
గంగానమ్మ ఒడిలో
ఒడిలోన నీ ఊయల
ఊయల తొడిగితే
గంగా ఓ గంగా
గంగానమ్మ ఒడిలో
ఒడిలోన నీ ఊయల
ఊయల తొడిగితే
తొడిగేసి నీతోడు
ఆడేసే బాల్యం
తొడిగేసి నీతోడు
ఆడేసే బాల్యం
చిరునామ నువ్వే కదా
చిన్ని కన్నె
గంగా
ఓ.. గంగా
గంగానమ్మ ఒడిలో
ఒడిలోన నీ ఊయల
ఊయల తొడిగితే
బయటికే వస్తే
బారమ్మ అయ్యింది
ఎదురొచ్చె బంధాల
ఎక్కలేదె
నా ఇంట నువ్వే
నవరత్నమైతే
అంకురాలె పెంచా
అమ్మైనమ్మ
సొంతం ఈ లోకం
నీకు పుట్టగ
నమ్మకానికే
నిలువెత్తు రూపం
నువ్వే కదా
గంగా ఓ గంగా
గంగానమ్మ ఒడిలో
ఒడిలోన నీ ఊయల
ఊయల తొడిగితే
గంగా ఓ గంగా
గంగానమ్మ ఒడిలో
ఒడిలోన నీ ఊయల
ఊయల తొడిగితే
పగిలిన గుండె
పై ముళ్ళె గుచ్చె
కన్నీళ్లే చేదా
కలిసి వుంటే
చిరునవ్వు మాయం
చేస్తుందే లోకం
మారని నీ ప్రేమ
మత్తుగా వుంటే
అంగారక మంటే
ఏలాయె
మానవత్వమే
మరుగయ్యె
లోకం మారుతుంటే
నీలోన దాటి
ఏమిటో నువ్వె
చెప్పేసే
గంగా ఓ గంగా
గంగానమ్మ ఒడిలో
ఒడిలోన నీ ఊయల
ఊయల తొడిగితే
గంగా ఓ గంగా
గంగానమ్మ ఒడిలో
ఒడిలోన నీ ఊయల
ఊయల తొడిగితే
English Lyrics / Transliteration
Ganganamma odilo
Odilona nee ooyala
Ooyala thodigithe
Ganga O Ganga
Ganganamma odilo
Odilona nee ooyala
Ooyala thodigithe
Thodigesi neethodu
Aadesey balyam
Thodigesi neethodu
Aadesey balyam
Chirunama nuvve kadha
Chinni kannne
Ganga
O.. Ganga
Ganganamma odilo
Odilona nee ooyala
Ooyala thodigithe
Bayatike vasthe
Baramma ayyindi
Eduroche bandhala
Ekkalalede
Naa inta nuvve
Navarathnamaithe
Ankurale pencha
Ammaynammm
Sontham ee lokam
Neeku puttaga
Nammakamee
Niluvethu roopam
Nuvve kadha
Ganga O Ganga
Ganganamma odilo
Odilona nee ooyala
Ooyala thodigithe
Ganga O Ganga
Ganganamma odilo
Odilona nee ooyala
Ooyala thodigithe
Pagilina gunde
Pai mulle gucche
Kannulle cheda
Kalisi vunte
Chirunavvu mayam
Chesthundey lokam
Marani nee prema
Maththuga vunte
Angaraka mante
Elaye
Manavathvame
Marugayye
Lokam maruthunte
Neelona daati
Emito nuvve
Cheppese
Ganga O Ganga
Ganganamma odilo
Odilona nee ooyala
Ooyala thodigithe
Ganga O Ganga
Ganganamma odilo
Odilona nee ooyala
Ooyala thodigithe