Telugu Lyrics
కళ్ళతోనే తాగుతున్నా
మత్తు వదిలిపోతే
మాటెత్తి చూపిస్తా
కల్లు తాటి కల్లు
కళ్ళతోనే తాగుతున్నా
మత్తు వదిలిపోతే
మాటెత్తి చూపిస్తా
ఒంటి కన్ను మత్తు
మిగిలినది వత్తు
నడుము చూస్తే
ఎన్నైనా చేస్త
ఎన్నైనా చేస్త
పైట పక్కన
నడుము చూసి
పిచ్చెక్కించావులే
పిచ్చెక్కించావులే
ఒంటి కన్ను మత్తు
మిగిలినది వత్తు
నడుము చూస్తే
ఎన్నైనా చేస్త
ఎన్నైనా చేస్త
కల్లు తాటి కల్లు
కళ్ళతోనే తాగుతున్నా
మత్తు వదిలిపోతే
మాటెత్తి చూపిస్తా
మెల్ల మెల్లగా
నడుము ఊపకు
నడుము లోతు
చూసుకుంటే
వెళ్ళిపోతా
వెళ్ళిపోతా
మునిగి తేలి
ఉంటే ఇక
ముద్దులొద్దులే
ముద్దులొద్దులే
మెల్ల మెల్లగా
నడుము ఊపకు
నడుము లోతు
చూసుకుంటే
వెళ్ళిపోతా
వెళ్ళిపోతా
కల్లు తాటి కల్లు
కళ్ళతోనే తాగుతున్నా
మత్తు వదిలిపోతే
మాటెత్తి చూపిస్తా
ఒంటి కన్ను మత్తు
మిగిలినది వత్తు
నడుము చూస్తే
ఎన్నైనా చేస్త
ఎన్నైనా చేస్త
English Lyrics / Transliteration
Kallathone taguthunna
Maththu vadilipothe
Maatethi choopistha
Kallu thati kallu
Kallathone taguthunna
Maththu vadilipothe
Maatethi choopistha
Onti kannu maththu
Migilinadhi vaththu
Nadumu choosthe
Ennaina chestha
Ennaina chestha
Paita pakkana
Nadumu choosi
Pichekkinchaavule
Pichekkinchaavule
Onti kannu maththu
Migilinadhi vaththu
Nadumu choosthe
Ennaina chestha
Ennaina chestha
Kallu thati kallu
Kallathone taguthunna
Maththu vadilipothe
Maatethi choopistha
Mella mellaga
Nadumu oopaku
Nadumu lothu
Choosukunte
Vellipotha
Vellipotha
Munigi theli
Unthe ika
Mudduloddhule
Mudduloddhule
Mella mellaga
Nadumu oopaku
Nadumu lothu
Choosukunte
Vellipotha
Vellipotha
Kallu thati kallu
Kallathone taguthunna
Maththu vadilipothe
Maatethi choopistha
Onti kannu maththu
Migilinadhi vaththu
Nadumu choosthe
Ennaina chestha
Ennaina chestha