Telugu Lyrics
పండుగ చేసుకుందాం పండుగ చేసుకుందాం
నవ్వే పెదవుల్లో నవ్వే పెదవుల్లో
ఆనందం పంచుకుందాం ఆనందం పంచుకుందాం
దీపాల కాంతుల్లో దీపాల కాంతుల్లో
పండుగ చేసుకుందాం పండుగ చేసుకుందాం
కొత్త ఆశలన్నీ రేపటి దారుల్లో
పున్నమి వెన్నెలై పూయునులే
కన్న కలలన్నీ కళ్ళకు కాంతుల్ని
నింపే తీరాలకు చేర్చునులే
కనులకు కాంతుల్ని నింపే తీరాలకు చేర్చునులే
దీపాల కాంతుల్లో దీపాల కాంతుల్లో
పండుగ చేసుకుందాం పండుగ చేసుకుందాం
ఏడు రంగులన్నీ అంబర వీధిలో
రంగుల హరివిల్లు విరిసినట్లు
మనసులోని ప్రేమ మమతల పువ్వులై
తోరణములు కట్టు నింగి ముట్టేలా
తోరణములు కట్టు నింగి ముట్టేలా
దీపాల కాంతుల్లో దీపాల కాంతుల్లో
పండుగ చేసుకుందాం పండుగ చేసుకుందాం
నవ్వే పెదవుల్లో నవ్వే పెదవుల్లో
ఆనందం పంచుకుందాం ఆనందం పంచుకుందాం
English Lyrics / Transliteration
Panduga chesukundam panduga chesukundam
Navve pedavullo navve pedavullo
Aanandam panchukundam aanandam panchukundam
Deepala kanthullo deepala kanthullo
Panduga chesukundam panduga chesukundam
Kotha aashalanni repati daarullo
Punnami vennelai pooyunule
Kanna kalalanni kallaku kanthulni
Nimpe theeralaku cherchunule
Kanulaku kanthulni nimpe theeralaku cherchunule
Deepala kanthullo deepala kanthullo
Panduga chesukundam panduga chesukundam
Yedu rangulanni amabara veedhilo
Rangula harivillu virisinatlu
Manasuloni prema mamathala puvvulai
Thoranamulu kattu ningi muttela
Thoranamulu kattu ningi muttela
Deepala kanthullo deepala kanthullo
Panduga chesukundam panduga chesukundam
Navve pedavullo navve pedavullo
Aanandam panchukundam aanandam panchukundam