Telugu Lyrics
కరుణా గళతల్లి కరుణించవా
దిగులుగొన్న మమ్మేలుకో అమ్మా
అమ్మవని అందరనరే
ఆశ్రయమిచ్చె దేవతవని
దిగులుగొన్న మమ్మేలుకో అమ్మా
అమ్మవని అందరనరే
ఆశ్రయమిచ్చె దేవతవని
పసిబిడ్డల గతి ఇంతేనా
కడతేరే దారి చూపవే అమ్మా
జోలపాటలు జోలపదాల
నీ కరుణతో జగతినిలచు
దిక్కులేని దీనులము
దివ్యరూపమున నడిపించవా
శరణుకోరి వచ్చాము
శక్తిరూపమా కాపాడవా
English Lyrics / Transliteration
Karuna gala talli karuninchava
Digulu gonnamammelelo Amma
Ammavani andarare
Ashrayamicche devathanani
Digulu gonnamammelelo Amma
Ammavani andarare
Ashrayamicche devathanani
Pasibiddala gathi inthena
Kadathere dhari choopave Amma
Jola paatalu jolapadala
Nee karunatho jagathinilachu
Dikkuleni dinulamu
Divyarupumana nadipinchava
Sharanu kori vachamu
Shakthirupama kapadava