Telugu Lyrics
నా జీవన గీతిక నీ నామము
నీ నామమే ధ్యానము
నా జీవన గీతిక నీ నామము
కలకాలముల మది నిలచిన రూపము
కలకాలముల మది నిలచిన రూపము
కరుణామయ నీవే కల్పతరువు
నీ నామమే ధ్యానము
నా జీవన గీతిక నీ నామము
నీ నామమే ధ్యానము
అక్షరముల కందని అమరత్వము
అక్షరముల కందని అమరత్వము
భక్త పారవశ్యమే పారాయణము
నీకై వేచియున్న దినములు
నీ నామమే ధ్యానము
నా జీవన గీతిక నీ నామము
నీ నామమే ధ్యానము
అంతమయిన దేహముల
అంతమయిన దేహముల
అంతులేని ఆత్మలకు
అభయము నీ నామమే
నీ నామమే ధ్యానము
నా జీవన గీతిక నీ నామము
నీ నామమే ధ్యానము
నా జీవన గీతిక నీ నామము
English Lyrics / Transliteration
Naa jeevana geetika nee namamu
Nee namame dhyanamu
Naa jeevana geetika nee namamu
Kalakalamula madhi nilachina roopamu
Kalakalamula madhi nilachina roopamu
Karunamaya neeve kalpatharuvu
Nee namame dhyanamu
Naa jeevana geetika nee namamu
Nee namame dhyanamu
Aksharammula kandani amaratvamu
Aksharammula kandani amaratvamu
Bhakta paaravashyame paaraayanamu
Neekai vechiyunna dinamulu
Nee namame dhyanamu
Naa jeevana geetika nee namamu
Nee namame dhyanamu
Anthaminaina dehamula
Anthaminaina dehamula
Anthuleni aathmalaku
Abhayamu nee namame
Nee namame dhyanamu
Naa jeevana geetika nee namamu
Nee namame dhyanamu
Naa jeevana geetika nee namamu