Telugu Lyrics
అఖిల లోకాలకూ అమ్మావతారానివే
కాళీ రా రా, కన్నతల్లీ రా
అఖిల లోకాలకూ అమ్మావతారానివే
కాళీ రా రా, కన్నతల్లీ రా
అరుణారుణాం దుదశనచ్చదన
దరరుద్రారక్తలోచన
చాముండే చండి ముండ సైనికా
కపాలకపాలాల కంకణాల
వజ్రాయుధాల మదనాల
కరోటిక కపాలాల
కరోటిక కపాలాల
కలిపురుషుల కబళించిన
కాళీ రా రా, కన్నతల్లీ రా
అఖిల లోకాలకూ అమ్మావతారానివే
కాళీ రా రా, కన్నతల్లీ రా
దుర్గా దుర్గతి నాశిని
దుష్ట శిక్షణురాలివే
అసుర సంహారధురీణురాలివే
శరణు శరణు శరణు శరణు
శరణాగతవత్సలవు నీవే
నీవే
భక్త వత్సలవు, భక్త రక్షకురాలివే
భక్త కల్పవృక్షమవు
అష్టలక్ష్ములకు అష్టైశ్వర్యాల
అష్ట దిక్కులకే అధినేత్రివి
అంబావిలాసినివి
అఖిల లోకాలకూ అమ్మావతారానివే
కాళీ రా రా, కన్నతల్లీ రా
అఖిల లోకాలకూ అమ్మావతారానివే
కాళీ రా రా, కన్నతల్లీ రా
English Lyrics / Transliteration
Akhila lokalaku ammaavataraniive
Kaali ra ra, kannathalli ra
Akhila lokalaku ammaavataraniive
Kaali ra ra, kannathalli ra
Arunarunaam dushadachchadhana
Dara rudraarakthalochna
Chaamundae chandi munda sainika
Kapaalakapaalaala kankanaala
Vajraayudhaala madanaala
Karotika kapaalaala
Karotika kapaalaala
Kalipurushula kabalinchina
Kaali ra ra, kannathalli ra
Akhila lokalaku ammaavataraniive
Kaali ra ra, kannathalli ra
Durga durgati naashini
Dushta shikshanuralive
Asura samhaara dhureeNuralive
Sharanu sharanu sharanu sharanu
Sharanagathavatsalavu neeve
Neeve
Bhakta vatsalavu, bhakta rakshakuralive
Bhakta kalpavrukshamavu
Ashta lakshmulaku ashtaiswaryala
Ashta dikkulake adhinethrivi
Ambavilaasiniivi
Akhila lokalaku ammaavataraniive
Kaali ra ra, kannathalli ra
Akhila lokalaku ammaavataraniive
Kaali ra ra, kannathalli ra