Telugu Lyrics
నీ బారు కళ్ళ జోడు కాస్త వూగిందా
ఎలాగున్నాది అబ్బాయ్ ఎలాగున్నాది
నీ బారు కళ్ళ జోడు కాస్త వూగిందా
ఓహ్ ఊగిందంట ఊగిందంట
ఒకటా రెండా మరి వందల్లో
ఓహ్ ఊగిందంట ఊగిందంట
ఒకటా రెండా మరి వందల్లో
ఎలాగున్నాది అబ్బాయ్ ఎలాగున్నాది
నీ బారు కళ్ళ జోడు కాస్త వూగిందా
ఎలాగున్నాది అబ్బాయ్ ఎలాగున్నాది
నీ బారు కళ్ళ జోడు కాస్త వూగిందా
చూపులకి నా చూపులకి
బేరీజు ఎందుకన్న
నీ ఒళ్ళంతా నా ఒళ్ళంతా
ఒదిగితే గమ్మున్న
ఎత్తుకి మించి నా పత్తుకే
ఏముందీ అబ్బాయ్
రంగుల కలకరం
ఎన్నో పదిలా రా రా
ఎలాగున్నాది అబ్బాయ్ ఎలాగున్నాది
నీ బారు కళ్ళ జోడు కాస్త వూగిందా
ఎలాగున్నాది అబ్బాయ్ ఎలాగున్నాది
నీ బారు కళ్ళ జోడు కాస్త వూగిందా
ఓహ్ ఊగిందంట ఊగిందంట
ఒకటా రెండా మరి వందల్లో
ఓహ్ ఊగిందంట ఊగిందంట
ఒకటా రెండా మరి వందల్లో
గుండెలకి నా గుండెలకి
అద్దం పడుతోందీ
బొంగురాలకి నా బొంగురాలకి
దూది కడుతోందీ
తెలియని వయసున
తెలివైన పనిలే
ఎన్నెన్నో వరదె
ఎప్పుడెప్పుడూ
ఎలాగున్నాది అబ్బాయ్ ఎలాగున్నాది
నీ బారు కళ్ళ జోడు కాస్త వూగిందా
ఎలాగున్నాది అబ్బాయ్ ఎలాగున్నాది
నీ బారు కళ్ళ జోడు కాస్త వూగిందా
ఓహ్ ఊగిందంట ఊగిందంట
ఒకటా రెండా మరి వందల్లో
ఓహ్ ఊగిందంట ఊగిందంట
ఒకటా రెండా మరి వందల్లో
English Lyrics / Transliteration
Nee baaru kalla jodu kaasta voogindaa
Elagunnadi abbayi elagunnadi
Nee baaru kalla jodu kaasta voogindaa
Oh oogindanta oogindanta
Okataa renda mari vandallo
Oh oogindanta oogindanta
Okataa renda mari vandallo
Elagunnadi abbayi elagunnadi
Nee baaru kalla jodu kaasta voogindaa
Elagunnadi abbayi elagunnadi
Nee baaru kalla jodu kaasta voogindaa
Choopulaki naa choopulaki
Beriju endukanna
Nee ollanta naa ollanta
Odighite gammunna
Etthuki minchi naa patthuke
Emundee abbayi
Rangula kalakaram
Enno padila ra ra
Elagunnadi abbayi elagunnadi
Nee baaru kalla jodu kaasta voogindaa
Elagunnadi abbayi elagunnadi
Nee baaru kalla jodu kaasta voogindaa
Oh oogindanta oogindanta
Okataa renda mari vandallo
Oh oogindanta oogindanta
Okataa renda mari vandallo
Gundelaki naa gundelaki
Addam paduthundee
Bonguralaki naa bonguralaki
Doodi kaduthundee
Teliyani vayasuna
Telivaina panile
Ennenno varade
Eppudeppudoo
Elagunnadi abbayi elagunnadi
Nee baaru kalla jodu kaasta voogindaa
Elagunnadi abbayi elagunnadi
Nee baaru kalla jodu kaasta voogindaa
Oh oogindanta oogindanta
Okataa renda mari vandallo
Oh oogindanta oogindanta
Okataa renda mari vandallo