Telugu Lyrics
ఏమిటయ్యా సరసాలు – నీదో కాదో తెలిసినా
రాని పిలుపుకు రాని పలుకుకు
రాని పిలుపుకు రాని పలుకుకు
ఏమిటయ్యా సరసాలు – నీదో కాదో తెలిసినా
ఎవ్వరిదో నాపై మోజు
తెలియునులే చెలియునులే
ఎవ్వరిదో నాపై మోజు
తెలియునులే చెలియునులే
వినరాని గోప్యాలెన్నో
చేసెనులే ఈ మాయ
వినరాని గోప్యాలెన్నో
చేసెనులే ఈ మాయ
ఏమిటయ్యా సరసాలు – నీదో కాదో తెలిసినా
నేనే వలచిన వారలకే
వరింతునే నే ప్రియా
నేనే వలచిన వారలకే
వరింతునే నే ప్రియా
వెరపుతొ నన్ను వెలివేయు
వేళయదే నా ప్రియా
వెరపుతొ నన్ను వెలివేయు
వేళయదే నా ప్రియా
ఏమిటయ్యా సరసాలు – నీదో కాదో తెలిసినా
English Lyrics / Transliteration
Emitayya sarasaalu – needho kaadho telisina
Raani pilupuku raani palukuku
Raani pilupuku raani palukuku
Emitayya sarasaalu – needho kaadho telisina
Evvaridho naapai moju
Teliyunule cheliyule
Evvaridho naapai moju
Teliyunule cheliyule
Vinaraani gopyaalenno
Chesenule ee maaya
Vinaraani gopyaalenno
Chesenule ee maaya
Emitayya sarasaalu – needho kaadho telisina
Nene valachina vaaralake
Varinthune ne priyaa
Nene valachina vaaralake
Varinthune ne priyaa
Veraputho nannu veliveyu
Velayade naa priyaa
Veraputho nannu veliveyu
Velayade naa priyaa
Emitayya sarasaalu – needho kaadho telisina