Telugu Lyrics
నీ శాపం ముండెను
భగవంతుని దయ వలన
భయమేల నీకింక
నీ పాపం పండెను
నీ శాపం ముండెను
భగవంతుని దయ వలన
భయమేల నీకింక
ఇది వగచేకాలం కాదు
అందుకో నీ పళ్ళెం
ఇది వగచేకాలం కాదు
అందుకో నీ పళ్ళెం
లోకం దయగలదే
కన్నీరు తుడిచేదే
భగవంతుని దయ వలన
భయమేల నీకింక
నీ పాపం పండెను
నీ శాపం ముండెను
భగవంతుని దయ వలన
భయమేల నీకింక
రేపటి రోజున
కాంతిరేఖ
రేపటి రోజున
కాంతిరేఖ
ఆశతో నీకొరకు
చేయందించుకొనుము
భగవంతుని దయ వలన
భయమేల నీకింక
నీ పాపం పండెను
నీ శాపం ముండెను
భగవంతుని దయ వలన
భయమేల నీకింక
English Lyrics / Transliteration
Nee shaapam mundenu
Bhagavantuni daya valana
Bhayamela neekinka
Nee paapam pandenu
Nee shaapam mundenu
Bhagavantuni daya valana
Bhayamela neekinka
Idi vagachekaalam kaadu
Anduko nee pallam
Idi vagachekaalam kaadu
Anduko nee pallam
Lokam dayagalade
Kanneeru tudichedade
Bhagavantuni daya valana
Bhayamela neekinka
Nee paapam pandenu
Nee shaapam mundenu
Bhagavantuni daya valana
Bhayamela neekinka
Repati rojunan
Kaantirekha
Repati rojunan
Kaantirekha
Aashato neekoraku
Cheyandinchukonumu
Bhagavantuni daya valana
Bhayamela neekinka
Nee paapam pandenu
Nee shaapam mundenu
Bhagavantuni daya valana
Bhayamela neekinka