Telugu Lyrics
దుర్మార్గచార (దీనబంధో)
నీవె కదా నా శరణు (దీనబంధో)
నన్ను పాలించవయ్యా (దీనబంధో)
నీవనగ నేనెవరిని (దీనబంధో)
కరుణామయా (దీనబంధో)
రక్షించు మయ్య (దీనబంధో)
రక్షించు రక్షించు (దీనబంధో)
నన్ను బ్రోవగ రావా (దీనబంధో)
లోకేశా (దీనబంధో)
నన్ను బ్రోవగ రావా (దీనబంధో)
దుర్గతి పాలాయె నా మది (దీనబంధో)
దురితముల దూరం చేయవా (దీనబంధో)
దుర్మార్గచార (దీనబంధో)
నీవె కదా నా శరణు (దీనబంధో)
నన్ను పాలించవయ్యా (దీనబంధో)
నీవనగ నేనెవరిని (దీనబంధో)
నీవె కదా నా శరణు (దీనబంధో)
నన్ను పాలించవయ్యా (దీనబంధో)
నీవనగ నేనెవరిని (దీనబంధో)
కరుణామయా (దీనబంధో)
రక్షించు మయ్య (దీనబంధో)
రక్షించు రక్షించు (దీనబంధో)
నన్ను బ్రోవగ రావా (దీనబంధో)
లోకేశా (దీనబంధో)
నన్ను బ్రోవగ రావా (దీనబంధో)
దుర్గతి పాలాయె నా మది (దీనబంధో)
దురితముల దూరం చేయవా (దీనబంధో)
దుర్మార్గచార (దీనబంధో)
నీవె కదా నా శరణు (దీనబంధో)
నన్ను పాలించవయ్యా (దీనబంధో)
నీవనగ నేనెవరిని (దీనబంధో)
English Lyrics / Transliteration
Durmargachara (deena-bandho)
Neeve kadā nā śaraṇu (deena-bandho)
Nannu pālin̄chavayyā (deena-bandho)
Nīvanaga nēnevarini (deena-bandho)
Karuṇāmayā (deena-bandho)
Rakṣin̄chu mayyā (deena-bandho)
Rakṣin̄chu rakṣin̄chu (deena-bandho)
Nannu brōvaga rāvā (deena-bandho)
Lōkēśā (deena-bandho)
Nannu brōvaga rāvā (deena-bandho)
Durgati pālāye nā madi (deena-bandho)
Duritamula dūraṁ ceyavā (deena-bandho)
Durmargachara (deena-bandho)
Neeve kadā nā śaraṇu (deena-bandho)
Nannu pālin̄chavayyā (deena-bandho)
Nīvanaga nēnevarini (deena-bandho)
Neeve kadā nā śaraṇu (deena-bandho)
Nannu pālin̄chavayyā (deena-bandho)
Nīvanaga nēnevarini (deena-bandho)
Karuṇāmayā (deena-bandho)
Rakṣin̄chu mayyā (deena-bandho)
Rakṣin̄chu rakṣin̄chu (deena-bandho)
Nannu brōvaga rāvā (deena-bandho)
Lōkēśā (deena-bandho)
Nannu brōvaga rāvā (deena-bandho)
Durgati pālāye nā madi (deena-bandho)
Duritamula dūraṁ ceyavā (deena-bandho)
Durmargachara (deena-bandho)
Neeve kadā nā śaraṇu (deena-bandho)
Nannu pālin̄chavayyā (deena-bandho)
Nīvanaga nēnevarini (deena-bandho)