Telugu Lyrics
చిందుతాయే చుక్కలు నీకోసం
ఆరగింజ లోకం అల్లాడించి
ఆటాడుకోవాలిరా నీ కోసం
మండార తైలం ఒంటికి రాసి
చిందుతాయే చుక్కలు నీకోసం
ఆరగింజ లోకం అల్లాడించి
ఆటాడుకోవాలిరా నీ కోసం
మెడలో చైను నా గుండెలో నీ పేరు
కొత్త చైను నువ్వేరా
చెమట చుక్కలు మెరిసే కోరిక
ముడి పెళ్లి కోరుకున్నా
మత్తు కళ్ళలో మల్లెపువ్వ
చిరునవ్వుతో వెన్నెల
నీ నడుముకే నడుము వేసి
పరిగెడుతుంటే కొండల
హేయ్ మండార తైలం ఒంటికి రాసి
చిందుతాయే చుక్కలు నీకోసం
ఆరగింజ లోకం అల్లాడించి
ఆటాడుకోవాలిరా నీ కోసం
అడవిలో మంటను
అంటుకున్న దారాలు
అల్లకల్లోలం
అయ్యెను రాదనాలు
వెన్నెలే నిన్ను
చూసి తల దించుకొనే
నీ రూపం చూస్తే
ఆకాశం వణికి పోయే
నీ మీద కోరిక
నా వెంట పరుగు తీసె
మతి పోగొట్టే
ఆ అందమే నేరం
ఇరవై ఏడు
రోజులు నిన్నే చూడాలి
హేయ్ మండార తైలం ఒంటికి రాసి
చిందుతాయే చుక్కలు నీకోసం
ఆరగింజ లోకం అల్లాడించి
ఆటాడుకోవాలిరా నీ కోసం
మండార తైలం ఒంటికి రాసి
చిందుతాయే చుక్కలు నీకోసం
ఆరగింజ లోకం అల్లాడించి
ఆటాడుకోవాలిరా నీ కోసం
English Lyrics / Transliteration
Chinduthaaye chukkalu neekosam
Aaraginja lokam allaadinchi
Aataadukovaaliraa nee kosam
Mandara thailam ontiki raasi
Chinduthaaye chukkalu neekosam
Aaraginja lokam allaadinchi
Aataadukovaaliraa nee kosam
Medalo chain na gundelo nee peru
Kotha chain nuvvera
Chemata chukkalu merise korika
Mudi pelli korukunna
Matthu kallalo mallepuvva
Chirunavvutho vennela
Nee nadumuke nadumu vesi
Parigeduthunte kondala
Hey Mandara thailam ontiki raasi
Chinduthaaye chukkalu neekosam
Aaraginja lokam allaadinchi
Aataadukovaaliraa nee kosam
Adavilo mantanu
Antukunna daaralu
Allakallolam
Ayyenu raadanaalu
Vennelene ninnu
Choosi thala dinchukone
Nee roopam choosthe
Aakasham vaniki poye
Nee meedha korika
Na venta parugu theese
Mati pogotte
Aa andame neram
Iravai edu
Rojulu ninne choodali
Hey Mandara thailam ontiki raasi
Chinduthaaye chukkalu neekosam
Aaraginja lokam allaadinchi
Aataadukovaaliraa nee kosam
Mandara thailam ontiki raasi
Chinduthaaye chukkalu neekosam
Aaraginja lokam allaadinchi
Aataadukovaaliraa nee kosam