Telugu Lyrics
రామ చంద్రున్ని నమ్మి
జగతిలోన పయనించుమా
రామ చంద్రున్ని నమ్మి
జగతిలోన పయనించుమా
సీత రాముల దీవెనలు
సీత రాముల దీవెనలు
అందరిపై నిలుచుగా
రామ చంద్రున్ని నమ్మి
జగతిలోన పయనించుమా
పలికెడిది భాగవతము
పలికినది రామాయణము
పలికెడిది భాగవతము
పలికినది రామాయణము
అంతర్యామి శ్రీరాముడు
అంతర్యామి శ్రీరాముడు
అనుదినం మనతోడుగా
రామ చంద్రున్ని నమ్మి
జగతిలోన పయనించుమా
అధర్మమున నిలవద్దు
అన్యాయము చేయవద్దు
అధర్మమున నిలవద్దు
అన్యాయము చేయవద్దు
ధర్మమే నిలుచు నిత్యము
ధర్మమే నిలుచు నిత్యము
శ్రీరాముడే మార్గము
రామ చంద్రున్ని నమ్మి
జగతిలోన పయనించుమా
సీత రాముల దీవెనలు
సీత రాముల దీవెనలు
అందరిపై నిలుచుగా
రామ చంద్రున్ని నమ్మి
జగతిలోన పయనించుమా
English Lyrics / Transliteration
Rama chandrunni nammi
Jagathilona payaninchuma
Rama chandrunni nammi
Jagathilona payaninchuma
Seetha Ramula deevenalu
Seetha Ramula deevenalu
Andaripai niluchuga
Rama chandrunni nammi
Jagathilona payaninchuma
Palikedi bhagavathamu
Palikinadi Ramayanamu
Palikedi bhagavathamu
Palikinadi Ramayanamu
Antharyami Sri Ramudu
Antharyami Sri Ramudu
Anudinamu manathoduga
Rama chandrunni nammi
Jagathilona payaninchuma
Adharmamuna nilavaddu
Anyayamu cheyavaddu
Adharmamuna nilavaddu
Anyayamu cheyavaddu
Dharmame niluchu nithyamu
Dharmame niluchu nithyamu
Sri Ramude margamu
Rama chandrunni nammi
Jagathilona payaninchuma
Seetha Ramula deevenalu
Seetha Ramula deevenalu
Andaripai niluchuga
Rama chandrunni nammi
Jagathilona payaninchuma