Telugu Lyrics
వీర గంభీర దుర్గాలయా
వైభవ సంపన్న దుర్గాలయా
భక్త పాలన శీల దుర్గాలయా
భవ్య కరుణామయ దుర్గాలయా
జగదాధార దుర్గాలయా
జననీ శుభకారి దుర్గాలయా
జయ జయశ్రీ దుర్గాలయా
జయ జయశ్రీ దుర్గాలయా
వైభవ సంపన్న దుర్గాలయా
భక్త పాలన శీల దుర్గాలయా
భవ్య కరుణామయ దుర్గాలయా
జగదాధార దుర్గాలయా
జననీ శుభకారి దుర్గాలయా
జయ జయశ్రీ దుర్గాలయా
జయ జయశ్రీ దుర్గాలయా
English Lyrics / Transliteration
Veera Gambeera Durgalaya
Vaibhava Sampanna Durgalaya
Bhakta Paalana Sheela Durgalaya
Bhavya Karunamaya Durgalaya
Jagadaadhaara Durgalaya
Janani Shubhakari Durgalaya
Jaya Jaya Sri Durgalaya
Jaya Jaya Sri Durgalaya
Vaibhava Sampanna Durgalaya
Bhakta Paalana Sheela Durgalaya
Bhavya Karunamaya Durgalaya
Jagadaadhaara Durgalaya
Janani Shubhakari Durgalaya
Jaya Jaya Sri Durgalaya
Jaya Jaya Sri Durgalaya