Telugu Lyrics
మమ్మల్నే పోదం పదే
పూజలకై వస్తే
పదములు కొలిచే
దూతలే కదా
భక్తితో పూజిస్తే
వరములనే
కురిపించు మాతా
జయ జయ మహంకాలి
జయ జయ మహంకాలి
జయ జయ మహంకాలి
జయ జయ మహంకాలి
వినాయక దేవుని
ముందు నడచే
గణపతి రూపమా
తొందర పడితే
పయనించు
మా అమ్మ ముందే
చూపులలో
కోపం వున్నా
మదిలో కరుణ నింపే
దివ్య రూపమా
జయ జయ మహంకాలి
జయ జయ మహంకాలి
జయ జయ మహంకాలి
జయ జయ మహంకాలి
ఆనందంతో
చేరమ్మ
నీ చెంతకు
దీవెనలే
కలిగించు
జగన్మోహినీ
దివ్య స్వరూపిణి
దిక్కులన్ని
నువ్వే కావా
అంబికా
జయ జయ మహంకాలి
జయ జయ మహంకాలి
జయ జయ మహంకాలి
జయ జయ మహంకాలి
శత్రువుల
శిరముల
భుజముల
ముక్కలు
ముక్కలు
చేయు కాత్యాయని
అక్షయ
కలిగించు
అమ్మ
జయ జయ మహంకాలి
జయ జయ మహంకాలి
జయ జయ మహంకాలి
జయ జయ మహంకాలి
English Lyrics / Transliteration
Mammalne podam pade
Pujalakai vasthe
Padamulu koliche
Dhootaley kada
Bhaktitho pujisthe
Varamulane
Kuripinchu maatha
Jaya jaya Mahankali
Jaya jaya Mahankali
Jaya jaya Mahankali
Jaya jaya Mahankali
Vinayaka devuni
Mundhu nadache
Ganapathi roopama
Thondara padithe
Payaninchu
Maa amma munde
Choopulalo
Kopam unna
Madilo karuna nimpe
Divya roopama
Jaya jaya Mahankali
Jaya jaya Mahankali
Jaya jaya Mahankali
Jaya jaya Mahankali
Aanandhamtho
Cheramma
Nee chenthaku
Deevenale
Kaliginchu
Jaganmohini
Divya swaroopini
Dikkulanni
Nuvve kaava
Ambika
Jaya jaya Mahankali
Jaya jaya Mahankali
Jaya jaya Mahankali
Jaya jaya Mahankali
Shatruvula
Siramula
Bhujamula
Mukkulu
Mukkulu
Cheyu Katyayani
Akshaya
Kaliginchu
Amma
Jaya jaya Mahankali
Jaya jaya Mahankali
Jaya jaya Mahankali
Jaya jaya Mahankali