Telugu Lyrics
ఓలే ఓలే ఓలే ఓలే
హేయ్ హేయ్ హేయ్ హేయ్
ఓలే ఓలే ఓలే ఓలే
అదివో అదివో వస్తున్నాడా
అతడే మన వాడు
అదిగో అదిగో వేస్తున్నాడా
అతడే మన వాడు
పగిలిపోనీ బాబు పడిపోనీ
పడనీ వీరయ్య
నవ్వనీ నవ్వనీ నవ్వనీ
హెల్పర్ అన్నయ్యా
మనసున్న మాసు అన్నయ్యా
హెల్పర్ అన్నయ్యా
తనువైన తోడు అన్నయ్యా
హెల్పర్ అన్నయ్యా
లోకం నవ్వినా పర్లేదు
లోకాన్ని నవ్వించు అన్నయ్యా
పయనం ఆపకు అన్నయ్యా
పయనం ఆగదు అన్నయ్యా
అదివో అదివో వస్తున్నాడా
అతడే మన వాడు
అదిగో అదిగో వేస్తున్నాడా
అతడే మన వాడు
పగిలిపోనీ బాబు పడిపోనీ
పడనీ వీరయ్య
నవ్వనీ నవ్వనీ నవ్వనీ
హెల్పర్ అన్నయ్యా
కలిసికట్టుగా ముందుకు సాగాలి
కష్టాలన్నీ దూరం అవ్వాలి
కష్టం వస్తే నవ్వుతో ఎదురుండాలి
మనలో ధైర్యం ఉండాలి
మాటలు తూటాలై దూసుకుపోవాలి
మంచి మనసుతో దోచుకెళ్లాలి
అన్యాయం చూసి ఆగకూడదు
అంతం చేయాలి
హెల్పర్ అన్నయ్యా
హెల్పర్ అన్నయ్యా
హెల్పర్ అన్నయ్యా
హెల్పర్ అన్నయ్యా
అదివో అదివో వస్తున్నాడా
అతడే మన వాడు
అదిగో అదిగో వేస్తున్నాడా
అతడే మన వాడు
పగిలిపోనీ బాబు పడిపోనీ
పడనీ వీరయ్య
నవ్వనీ నవ్వనీ నవ్వనీ
హెల్పర్ అన్నయ్యా
మనసున్న మాసు అన్నయ్యా
హెల్పర్ అన్నయ్యా
తనువైన తోడు అన్నయ్యా
హెల్పర్ అన్నయ్యా
లోకం నవ్వినా పర్లేదు
లోకాన్ని నవ్వించు అన్నయ్యా
పయనం ఆపకు అన్నయ్యా
పయనం ఆగదు అన్నయ్యా
English Lyrics / Transliteration
Ole ole ole ole
Hey hey hey hey
Ole ole ole ole
Adivo adivo vastunnada
Athade mana vaadu
Adigo adigo vestunnada
Athade mana vaadu
Pagiliponi babu padiponi
Padani veerayya
Navvani navvani navvani
Helper annayya
Manasunna maasu annayya
Helper annayya
Thanuvaina thodu annayya
Helper annayya
Lokam navvina parledhu
Lokanni navvinchu annayya
Payanam aapaku annayya
Payanam aagadu annayya
Adivo adivo vastunnada
Athade mana vaadu
Adigo adigo vestunnada
Athade mana vaadu
Pagiliponi babu padiponi
Padani veerayya
Navvani navvani navvani
Helper annayya
Kalisikattuga munduku saagali
Kashtaalanni dooram avvali
Kashtam vasthe navvutho edhurundali
Manalo dhairyam undali
Maatalu thootaalai doosukupovali
Manchi manasutho dochukellali
Anyayam choosi aagakudadu
Antham cheyali
Helper annayya
Helper annayya
Helper annayya
Helper annayya
Adivo adivo vastunnada
Athade mana vaadu
Adigo adigo vestunnada
Athade mana vaadu
Pagiliponi babu padiponi
Padani veerayya
Navvani navvani navvani
Helper annayya
Manasunna maasu annayya
Helper annayya
Thanuvaina thodu annayya
Helper annayya
Lokam navvina parledhu
Lokanni navvinchu annayya
Payanam aapaku annayya
Payanam aagadu annayya