Telugu Lyrics
ప్రెమ్మకన్నా కిక్కు
ఏముంది చెప్పవే
ఏముంది చెప్పవే
ప్రెమ్మకన్నా కిక్కు
ఏముంది చెప్పవే
నీ చూపు నా చూపు
కలిసిన క్షణం నుంచే
నేనొక లోకంలో
మెరిసే మనిషినయ్యా
నేనొక లోకంలో
మెరిసే మనిషినయ్యా
ప్రెమ్మకన్నా కిక్కు
ఏముంది చెప్పవే
English Lyrics / Transliteration
Premakkanna kick-u
Emundi cheppave
Emundi cheppave
Premakkanna kick-u
Emundi cheppave
Nee choopu na choopu
Kalisina kshanam nunche
Nenoka lokamlo
Merise manishiyya
Nenoka lokamlo
Merise manishiyya
Premakkanna kick-u
Emundi cheppave