Telugu Lyrics
వరమా వరమా వరమా
ఈ వయసు వలపుల వయసు
వరమా వరమా వరమా
ఈ వయసు వలపుల వయసు
పరవశమై మురిసే వేళ
పరవశమై మురిసే వేళ
హృదయ వీణ పాట పాడె
వరమా వరమా వరమా
ఈ వయసు వలపుల వయసు
పరువము పారాడే పూల తోట
పరిమళించే ఊహల లోకం
మదిలో మెరిసే మధుర కాంతుల్
అందగానే ఆనంద తరంగం
చిరుగాలి వీచే చల్లగ
పిలిచే పిలుపు ప్రియతమా
ఒడిలో చేరి ఆడుకో
నా ప్రాణమా.. నా ప్రాణమా..
వరమా వరమా వరమా
ఈ వయసు వలపుల వయసు
కనులకు కానని కమ్మని ఊసుల్
కమ్మగ పంచే కలల పల్లకి
ఒంటరి వేదన తీర్చగ వచ్చె
వెన్నెల వెలుగుల నీ ప్రేమ ఊయల
చెలి నీదు చెంత ఉండగ
శృతిలో కలిసె సరిగమ
అడుగున పడిన అలికిడి
నా రాగమా.. నా రాగమా..
వరమా వరమా వరమా
ఈ వయసు వలపుల వయసు
పరవశమై మురిసే వేళ
పరవశమై మురిసే వేళ
హృదయ వీణ పాట పాడె
వరమా వరమా వరమా
ఈ వయసు వలపుల వయసు
English Lyrics / Transliteration
Varamaa Varamaa Varamaa
Ee Vayasu Valapula Vayasu
Varamaa Varamaa Varamaa
Ee Vayasu Valapula Vayasu
Paravashamai Murise Vela
Paravashamai Murise Vela
Hrudaya Veena Paata Paade
Varamaa Varamaa Varamaa
Ee Vayasu Valapula Vayasu
Paruvamu Paarade Poola Thota
Parimalinche Oohala Lokam
Madilo Merise Madhura Kanthul
Andagaane Aananda Tharangam
Chirugaali Veeche Challa Ga
Pilicche Pilupu Priyathamaa
Odilo Cheri Aaduko
Naa Praanamaa.. Naa Praanamaa..
Varamaa Varamaa Varamaa
Ee Vayasu Valapula Vayasu
Kanulaku Kaanani Kammani Oosul
Kammaga Panchhe Kalala Pallaki
Ontari Vedana Theerchaga Vachche
Vennela Velugula Nee Prema Ooyala
Cheli Needu Chentha Undaga
Shruthilo Kalise Sarigama
Aduguna Padina Alikidi
Naa Raagamaa.. Naa Raagamaa..
Varamaa Varamaa Varamaa
Ee Vayasu Valapula Vayasu
Paravashamai Murise Vela
Paravashamai Murise Vela
Hrudaya Veena Paata Paade
Varamaa Varamaa Varamaa
Ee Vayasu Valapula Vayasu