Telugu Lyrics
మీ నామ సంకీర్తనమే
యెంతటి సులభమయ్యా శ్రీ వేంకటేశ్వరా
మీ నామ సంకీర్తనమే
అష్టైశ్వర్యములిచ్చే అనంత శయనా
మీ నామ సంకీర్తనమే
యెంతటి సులభమయ్యా శ్రీ వేంకటేశ్వరా
మీ నామ సంకీర్తనమే
కలియుగ వరద నీవని కీర్తింపగా
కైవారమొనరింపగా
కలియుగ వరద నీవని కీర్తింపగా
కైవారమొనరింపగా
లలితముగా మమ్ముల రక్షించగా
శరణన్నవారిని కరుణించగా
యెంతటి సులభమయ్యా శ్రీ వేంకటేశ్వరా
మీ నామ సంకీర్తనమే
గరుడ వాహన నీవని గణములెన్నో
స్తుతించగా
గరుడ వాహన నీవని గణములెన్నో
స్తుతించగా
వరుణులెన్నో నీకు వందనములివ్వగా
పురుషోత్తమా శ్రీనివాసా
యెంతటి సులభమయ్యా శ్రీ వేంకటేశ్వరా
మీ నామ సంకీర్తనమే
అష్టైశ్వర్యములిచ్చే అనంత శయనా
మీ నామ సంకీర్తనమే
యెంతటి సులభమయ్యా శ్రీ వేంకటేశ్వరా
మీ నామ సంకీర్తనమే
English Lyrics / Transliteration
Mee nama sankirtaname
Yentati sulabhamayya Sri Venkateswara
Mee nama sankirtaname
Ashtaishwaryamuliche Ananta Shayana
Mee nama sankirtaname
Yentati sulabhamayya Sri Venkateswara
Mee nama sankirtaname
Kaliyuga varada neevani keertimpaga
Kaivaramonarimpaga
Kaliyuga varada neevani keertimpaga
Kaivaramonarimpaga
Lalitamuga mammula rakshinchaga
Sharanannavarini karuninchaga
Yentati sulabhamayya Sri Venkateswara
Mee nama sankirtaname
Garuda vahana neevani ganamulēnno
Stutinchaga
Garuda vahana neevani ganamulēnno
Stutinchaga
Varunulēnno neeku vandanmulivvaga
Purushottama Srinivasā
Yentati sulabhamayya Sri Venkateswara
Mee nama sankirtaname
Ashtaishwaryamuliche Ananta Shayana
Mee nama sankirtaname
Yentati sulabhamayya Sri Venkateswara
Mee nama sankirtaname