Telugu Lyrics
నీవు నవ్వవోయి
నా మనసులో భావాలు
నీవే కదా యివి
బిడియం మేల ఓ చెలి
నీవు నవ్వవోయి
నా మనసులో భావాలు
నీవే కదా యివి
విరిసిన పువ్వువో
పరిమళాల లీలవో
తూరుపు తెలతెల వార్
వెలుగు కిరణానివో
విరిసిన పువ్వువో
పరిమళాల లీలవో
తూరుపు తెలతెల వార్
వెలుగు కిరణానివో
నా గుండెలో దాచిన
మధుర గానానివో
బిడియం మేల ఓ చెలి
నీవు నవ్వవోయి
నా మనసులో భావాలు
నీవే కదా యివి
చల్లని గాలులకు
పసిడి పువ్వులు
కదిలే నీ నడకలకు
నా మది పులకించు
చల్లని గాలులకు
పసిడి పువ్వులు
కదిలే నీ నడకలకు
నా మది పులకించు
నయనముల మాధుర్యమే
నన్ను మురిపించు
బిడియం మేల ఓ చెలి
నీవు నవ్వవోయి
నా మనసులో భావాలు
నీవే కదా యివి
English Lyrics / Transliteration
Neevu navvavoyi
Naa manasulo bhaavaalu
Neeve kadaa yivi
Bidiyam mela O Cheli
Neevu navvavoyi
Naa manasulo bhaavaalu
Neeve kadaa yivi
Virisina puvvvo
Parimalaala leelavo
Toorupu telatela vaar
Velugu kiranani vo
Virisina puvvvo
Parimalaala leelavo
Toorupu telatela vaar
Velugu kiranani vo
Naa gundelo daachina
Madhura gaanani vo
Bidiyam mela O Cheli
Neevu navvavoyi
Naa manasulo bhaavaalu
Neeve kadaa yivi
Challani gaalulaku
Pasidi puvvulu
Kadile nee nadakalaku
Naa madi pulakinchu
Challani gaalulaku
Pasidi puvvulu
Kadile nee nadakalaku
Naa madi pulakinchu
Nayananmula maadhuryame
Nannu muripinchu
Bidiyam mela O Cheli
Neevu navvavoyi
Naa manasulo bhaavaalu
Neeve kadaa yivi