Telugu Lyrics
చల్ల చల్లని వెన్నెలాయే
చల్ల చెల్లని వెన్నెలాయే
చల్ల చల్లని వెన్నెలాయే
వెన్నెలాయే… వెన్నెలాయే…
ఈ చల్లని వెన్నెలాయే
చల్ల చెల్లని వెన్నెలాయే
చల్ల చల్లని వెన్నెలాయే
కళ్ళ నిండా కలలు విరియ
కళ్ళ నిండా కలలు విరియ
గాలి తెచ్చి గుండెకు రాయ
గాలి తెచ్చి గుండెకు రాయ
ఒకటే మనసు
ఒకటే దారులు
ఒకటే మనసు
ఒకటే దారులు
ఏకమాయెనే…
ఏకమాయెనే…
ప్రేమాయెనే…
ప్రేమాయెనే…
చల్ల చెల్లని వెన్నెలాయే
చల్ల చల్లని వెన్నెలాయే
వెన్నెలాయే… వెన్నెలాయే…
ఈ చల్లని వెన్నెలాయే
చల్ల చెల్లని వెన్నెలాయే
చల్ల చల్లని వెన్నెలాయే
మల్లెపూల మంచమేసి
మల్లెపూల మంచమేసి
మరులు తీరే రేయిలేసి
మరులు తీరే రేయిలేసి
పదము పదము
పరుగులెడుతూ
పదము పదము
పరుగులెడుతూ
పలికెనే…
పలికెనే…
బృందావనమే…
బృందావనమే…
చల్ల చెల్లని వెన్నెలాయే
చల్ల చల్లని వెన్నెలాయే
వెన్నెలాయే… వెన్నెలాయే…
ఈ చల్లని వెన్నెలాయే
చల్ల చెల్లని వెన్నెలాయే
చల్ల చల్లని వెన్నెలాయే
English Lyrics / Transliteration
Challa challani vennelaye
Challa chellani vennelaye
Challa challani vennelaye
Vennelaye… vennelaye…
Ee challani vennelaye
Challa chellani vennelaye
Challa challani vennelaye
Kalla ninda kalalu viriya
Kalla ninda kalalu viriya
Gaali thechi gundeku raya
Gaali thechi gundeku raya
Okate manasu
Okate daarulu
Okate manasu
Okate daarulu
Ekamayene…
Ekamayene…
Premayene…
Premayene…
Challa chellani vennelaye
Challa challani vennelaye
Vennelaye… vennelaye…
Ee challani vennelaye
Challa chellani vennelaye
Challa challani vennelaye
Mallepoola manchamesi
Mallepoola manchamesi
Marulu theere reyilesi
Marulu theere reyilesi
Padamu padamu
Paruguletuthoo
Padamu padamu
Paruguletuthoo
Palikene…
Palikene…
Brindavanamē…
Brindavanamē…
Challa chellani vennelaye
Challa challani vennelaye
Vennelaye… vennelaye…
Ee challani vennelaye
Challa chellani vennelaye
Challa challani vennelaye