Telugu Lyrics
కొత్త అందాల చిన్నది
దొరవయసు చిన్నది
కొత్త అందాల చిన్నది
వయసులోన మధురములు
తియ్యనైన విరహములు
మనసులోన కలవరములు
లేలేత వలపులు
దొరవయసు చిన్నది
కొత్త అందాల చిన్నది
దొరవయసు చిన్నది
కొత్త అందాల చిన్నది
వయసులోన మధురములు
తియ్యనైన విరహములు
మనసులోన కలవరములు
లేలేత వలపులు
ఇంతలోనే వయసొచ్చింది
లోకమంటే తెలిసింది
చీరకట్టు మార్చింది
చిలిపితనమొచ్చిందీ
ఇంతలోనే వయసొచ్చింది
లోకమంటే తెలిసింది
చీరకట్టు మార్చింది
చిలిపితనమొచ్చిందీ
ఇరవయ్యారేళ్ళ వయసు
ఏడు అడుగులు వేసే వయసు
పద్దెనిమిదేళ్ళ వయసు
జంట కోరికలు తీర్చే వయసు
వయసులోన మధురములు
తియ్యనైన విరహములు
మనసులోన కలవరములు
లేలేత వలపులు
దొరవయసు చిన్నది
కొత్త అందాల చిన్నది
దొరవయసు చిన్నది
కొత్త అందాల చిన్నది
నిన్నటి దాకా పసిదానా
నేడు పెళ్ళి పీటలపైనా
రేపు నీకు భార్యగా
రాజ్యం చేసుకో అత్తగా
నిన్నటి దాకా పసిదానా
నేడు పెళ్ళి పీటలపైనా
రేపు నీకు భార్యగా
రాజ్యం చేసుకో అత్తగా
పద్దెనిమిదేళ్ళ వయసు
జంట కోరికలు తీర్చే వయసు
ఇరవయ్యారేళ్ళ వయసు
ఏడు అడుగులు వేసే వయసు
వయసులోన మధురములు
తియ్యనైన విరహములు
మనసులోన కలవరములు
లేలేత వలపులు
దొరవయసు చిన్నది
కొత్త అందాల చిన్నది
దొరవయసు చిన్నది
కొత్త అందాల చిన్నది
English Lyrics / Transliteration
Kotha andala chinnadhi
Doravayasu chinnadhi
Kotha andala chinnadhi
Vayasona madhuramulu
Thiyyanaina virahamulu
Manasona kalavaramulu
Leletha valapulu
Doravayasu chinnadhi
Kotha andala chinnadhi
Doravayasu chinnadhi
Kotha andala chinnadhi
Vayasona madhuramulu
Thiyyanaina virahamulu
Manasona kalavaramulu
Leletha valapulu
Inthalone vayasoachindi
Lokamante thelisindi
Cheerakattu maarchindi
Chilipithanamoochindhi
Inthalone vayasoachindi
Lokamante thelisindi
Cheerakattu maarchindi
Chilipithanamoochindhi
Iravayyaaralla vayasu
Edu adugulu veese vayasu
Paddanimideaalla vayasu
Janta korikalu theerche vayasu
Vayasona madhuramulu
Thiyyanaina virahamulu
Manasona kalavaramulu
Leletha valapulu
Doravayasu chinnadhi
Kotha andala chinnadhi
Doravayasu chinnadhi
Kotha andala chinnadhi
Ninnati daaka pasidhaanaa
Nedu pelli peetalapaina
Repu neeku bharyagaa
Rajyam chesuko atthagaa
Ninnati daaka pasidhaanaa
Nedu pelli peetalapaina
Repu neeku bharyagaa
Rajyam chesuko atthagaa
Paddanimideaalla vayasu
Janta korikalu theerche vayasu
Iravayyaaralla vayasu
Edu adugulu veese vayasu
Vayasona madhuramulu
Thiyyanaina virahamulu
Manasona kalavaramulu
Leletha valapulu
Doravayasu chinnadhi
Kotha andala chinnadhi
Doravayasu chinnadhi
Kotha andala chinnadhi