Telugu Lyrics
వయసే దారాలు చేసి పట్టుబట్టలు నేస్తే
సింతా సిగూరమ్మో సింతా సిగూరమ్మో
పగలే పందిరి వేసి రాత్రే కంకణం కడితే
సింతా సిగూరమ్మో సింతా సిగూరమ్మో
వయసే దారాలు చేసి పట్టుబట్టలు నేస్తే
సింతా సిగూరమ్మో సింతా సిగూరమ్మో
పగలే పందిరి వేసి రాత్రే కంకణం కడితే
గుండెల్లోని ఆశలన్నీ
మెరిసే రాళ్లంటగట్టి
నడుమున కట్టెనంత
ఉంగరం తొడిగితే
కొత్త లోకానెమొ
పుట్టేసే మనిషికే
జన్మ జన్మల
బంధమొకటయిపోతే
అందమైన అల్లిక
అతని నామమ్ములే
అల్లిబిల్లి కలలన్నీ
అతని రూపమ్ములే
సింతా సిగూరమ్మో సింతా సిగూరమ్మో
వయసే దారాలు చేసి పట్టుబట్టలు నేస్తే
సింతా సిగూరమ్మో సింతా సిగూరమ్మో
పగలే పందిరి వేసి రాత్రే కంకణం కడితే
రవివర్మ చిత్రాలలో
కనిపించని అందమే
నీ కళ్ళలో ఒదిగి
నేను దాచానులే
కలిసి నడిచే దారులలో
కనిపించని సుఖమే
నీ చేతి స్పర్శతో
నేను పొందానులే
నీ ఊహల్లో ఉయ్యాల
ఊగే ఈవేళ
నీ మాటల్లో మమత
పాడే ప్రతి పూట
సింతా సిగూరమ్మో సింతా సిగూరమ్మో
వయసే దారాలు చేసి పట్టుబట్టలు నేస్తే
సింతా సిగూరమ్మో సింతా సిగూరమ్మో
పగలే పందిరి వేసి రాత్రే కంకణం కడితే
సింతా సిగూరమ్మో
సింతా సిగూరమ్మో
English Lyrics / Transliteration
Vayase daralu chesi pattubattalu nesthe
Sinta cigurammo sinta cigurammo
Pagale pandiri vesi ratre kankanam kadithe
Sinta cigurammo sinta cigurammo
Vayase daralu chesi pattubattalu nesthe
Sinta cigurammo sinta cigurammo
Pagale pandiri vesi ratre kankanam kadithe
Gundelloni aashalanni
Merise rallantagatti
Nadumuna kattenantha
Ungaram todigithe
Kotha lokaanemo
Puttese manishike
Janma janmala
Bandhamokataipothe
Andamaina allika
Athani naamammule
Allibilli kalalanni
Athani roopammule
Sinta cigurammo sinta cigurammo
Vayase daralu chesi pattubattalu nesthe
Sinta cigurammo sinta cigurammo
Pagale pandiri vesi ratre kankanam kadithe
Ravivarma chitralalo
Kanipinchani andame
Nee kallalo odigi
Nenu dachalanule
Kalisi nadiche darulalo
Kanipinchani sukhame
Nee chethi sparshatho
Nenu pondalanule
Nee oohallo uyala
Ooge evela
Nee matallo mamatha
Paade prathi poota
Sinta cigurammo sinta cigurammo
Vayase daralu chesi pattubattalu nesthe
Sinta cigurammo sinta cigurammo
Pagale pandiri vesi ratre kankanam kadithe
Sinta cigurammo
Sinta cigurammo