Telugu Lyrics
అమ్మ రావే దేవి
కన్నుల పండుగ చేయుమా
మనసున వెలుగు నింపుమా
అమ్మ రావే దేవి
అమ్మ రావే దేవి
కన్నుల పండుగ చేయుమా
మనసున వెలుగు నింపుమా
బాలగా నన్ను ఎత్తుకొనుమా
ఒడిలో చేర్చుకొనుమా
అమ్మ రావే దేవి
అమ్మ రావే దేవి
అమ్మ రావే దేవి
అమ్మ రావే దేవి
కన్నుల పండుగ చేయుమా
మనసున వెలుగు నింపుమా
అమ్మ రావే దేవి
అమ్మ రావే దేవి
తనువంతా తానై
అనురాగం పంచెను
అమ్మ కానిది
అమ్మను మరి మరి
నిలవననదే
అమ్మ కానిది
అమ్మను మరి మరి
నిలవననదే
మనసున కలత తీర్చుమా
బాలగా నన్ను ఎత్తుకొనుమా
ఒడిలో చేర్చుకొనుమా
అమ్మ రావే దేవి
అమ్మ రావే దేవి
జన్మించిన ఆ క్షణము నుండి
అమ్మే మాకు దైవము
నేనున్నా అని
ఎప్పుడు ఓదార్చు
అమ్మే మాకు స్నేహము
అమ్మే మాకు స్నేహము
అమ్మకు అమ్మవే
అమ్మకు అమ్మవే
అమ్మ రావే దేవి
అమ్మ రావే దేవి
కన్నుల పండుగ చేయుమా
మనసున వెలుగు నింపుమా
అమ్మ రావే దేవి
అమ్మ రావే దేవి
కన్నుల పండుగ చేయుమా
మనసున వెలుగు నింపుమా
బాలగా నన్ను ఎత్తుకొనుమా
ఒడిలో చేర్చుకొనుమా
అమ్మ రావే దేవి
అమ్మ రావే దేవి
English Lyrics / Transliteration
Amma rave devi
Kannula panduga cheyuma
Manasuna velugu nimpuma
Amma rave devi
Amma rave devi
Kannula panduga cheyuma
Manasuna velugu nimpuma
Balaga nannu etthukonuma
Odilo cherchukonuma
Amma rave devi
Amma rave devi
Amma rave devi
Amma rave devi
Kannula panduga cheyuma
Manasuna velugu nimpuma
Amma rave devi
Amma rave devi
Tanuvanta tanai
Anuragam panchenu
Amma kanidi
Ammanu mari mari
Nilavanade
Amma kanidi
Ammanu mari mari
Nilavanade
Manasuna kalata theerchuma
Balaga nannu etthukonuma
Odilo cherchukonuma
Amma rave devi
Amma rave devi
Janminchina aa kshanamu nundi
Amme maaku daivamu
Nenunna ani
Eppudu odarchu
Amme maaku snehamu
Amme maaku snehamu
Ammaku ammāvē
Ammaku ammāvē
Amma rave devi
Amma rave devi
Kannula panduga cheyuma
Manasuna velugu nimpuma
Amma rave devi
Amma rave devi
Kannula panduga cheyuma
Manasuna velugu nimpuma
Balaga nannu etthukonuma
Odilo cherchukonuma
Amma rave devi
Amma rave devi