Lyrics / Details

Telugu Lyrics

కనిపించావు స్వామి కనిపిస్తున్నావు స్వామి
గణపతి గణపతి గజముఖుడా
కనిపించావు స్వామి కనిపిస్తున్నావు స్వామి
గణపతి గణపతి గజముఖుడా
తొలిపొద్దు వెలుగులో తైతక్కలాడే
నిను కొలిచిన పుణ్యాత్ములం నీ చరణాలకే
మ్రొక్కి మొక్కి నిను చేరిన మము
గావించి రక్షించవయ్య గణనాథా
కనిపించావు స్వామి కనిపిస్తున్నావు స్వామి
గణపతి గణపతి గజముఖుడా

శ్రీ మహాగణపతి రూపం శ్రీ సత్యలోకంలో
బ్రహ్మదేవుని పూజలందుకున్నావయా
శ్రీ సత్యనారాయణుని రూపం శ్రీ వైకుంఠంలో
శ్రీమహావిష్ణువు పూజలందుకున్నావయా
శ్రీ మల్లీశ్వరుని రూపం శ్రీ కైలాసంలో
శంకరుని పూజలందుకున్నావయా
నిను కొలిచిన పుణ్యాత్ములం నీ చరణాలకే
మ్రొక్కి మొక్కి నిను చేరిన మము
గావించి రక్షించవయ్య గణనాథా
కనిపించావు స్వామి కనిపిస్తున్నావు స్వామి
గణపతి గణపతి గజముఖుడా

పరమశివుని చేతిలో పరమపవిత్రుడు
అమ్మవారి ఒడిలో ఆనందబాలకుడు
పరమాత్మ వరపుత్రుడూ పార్వతీ ప్రియుడూ
అష్టలక్ష్ములకు అధిపతివి అందరివాడవు
పరమేశ్వర పుత్రుడూ బ్రహ్మకపాలధారీ
అగణిత మహిమ కలిగిన దేవత గణనాథా
నిను కొలిచిన పుణ్యాత్ములం నీ చరణాలకే
మ్రొక్కి మొక్కి నిను చేరిన మము
గావించి రక్షించవయ్య గణనాథా
కనిపించావు స్వామి కనిపిస్తున్నావు స్వామి
గణపతి గణపతి గజముఖుడా

English Lyrics / Transliteration

Kanipinchavu Swamy Kanipisthunnavu Swamy
Ganapathi Ganapathi Gajamukhuda
Kanipinchavu Swamy Kanipisthunnavu Swamy
Ganapathi Ganapathi Gajamukhuda
Tholipoddu velugulo Thaitakkalade
Ninu kolichina punyathmulam nee charanalake
Mokki mokki ninu cherina mamu
Gavinchini rakshinchavayya Gananaatha
Kanipinchavu Swamy Kanipisthunnavu Swamy
Ganapathi Ganapathi Gajamukhuda

Sri Mahaganapathi roopam Sri Satyalokamlo
Brahmadevuni pujalandukunnavaya
Sri Satyanarayununi roopam Sri Vaikuntamlo
Sri Mahavishnuvu pujalandukunnavaya
Sri Malliswaruni roopam Sri Kailasamlo
Sankaruni pujalandukunnavaya
Ninu kolichina punyathmulam nee charanalake
Mokki mokki ninu cherina mamu
Gavinchini rakshinchavayya Gananaatha
Kanipinchavu Swamy Kanipisthunnavu Swamy
Ganapathi Ganapathi Gajamukhuda

Paramasivuni chethilo Paramapavithrudu
Ammavari odilo Anandabalakudu
Paramatma varaputrudu Parvathi priyudu
Ashtalakshmulaku adhipathivi andarivadavu
Parameshwara putrudu Brahmakapala dhari
Aganitha mahima kaligina devatha Gananaatha
Ninu kolichina punyathmulam nee charanalake
Mokki mokki ninu cherina mamu
Gavinchini rakshinchavayya Gananaatha
Kanipinchavu Swamy Kanipisthunnavu Swamy
Ganapathi Ganapathi Gajamukhuda

Related Searches

Kanipaka Vinayaka Mahimalu – 1 mp3 downloadfree download Kanipaka Vinayaka Mahimalu – 1 songKanipaka Vinayaka Mahimalu – 1 Kanipaka Vinayaka Mahimalu mp3 downloadKanipaka Vinayaka Mahimalu – 1 2009 song downloaddownload Kanipaka Vinayaka Mahimalu – 1 high qualityKanipaka Vinayaka Mahimalu – 1 320kbps mp3 downloadKanipaka Vinayaka Mahimalu – 1 lyrics and downloadKanipaka Vinayaka Mahimalu – 1 ringtone downloadKanipaka Vinayaka Mahimalu – 1 Usharani mp3south sangeeth Kanipaka Vinayaka Mahimalu – 1 downloadlisten to Kanipaka Vinayaka Mahimalu – 1 onlinepopular songs from Kanipaka Vinayaka MahimaluKanipaka Vinayaka Mahimalu – 1 original audio downloadKanipaka Vinayaka Mahimalu – 1 song mp3 2009Kanipaka Vinayaka Mahimalu – 1 mp3 download 2026

User Reviews

4.2
★★★★☆ (4.2)

Average Rating based on recent listeners

Kavya from Kolkata
★★☆☆☆

"Excellent collection of songs. South Sangeeth never disappoints."

Aarav from Tirupati
★★★★☆

"Best music site for South Indian hits. Love this track."

Ritu from Delhi
★★★★★

"This singer has a magical voice. Heart-touching lyrics."

Gaurav from Ahmedabad
★★★★★

"Highly recommended. The clarity of the MP3 is 10/10."

Rohan from Bhopal
★★★★★

"This singer has a magical voice. Heart-touching lyrics."