Telugu Lyrics
కరుణ చూడు శ్రీ ఆది
కరుణ చూడు శ్రీ ఆది
దిక్కులేని వారికి దిక్కు నీవే కాని
అక్కు చేర్చుకోవా ఆది
కరుణ చూడు శ్రీ ఆది
కరుణ చూడు శ్రీ ఆది
అడవిలోన అందె వేయని
అడుగు జాడ దొరకని
ఏ పాపికి తోడు లేక
ఏ పాపికి దారి లేక
ఎవ్వరేమన్న నిన్నే
అనుకునే ఆపదల
పాలు పడిని
పయనించిన
రాయబారిని
అక్కు చేర్చుకోవా ఆది
కరుణ చూడు శ్రీ ఆది
కరుణ చూడు శ్రీ ఆది
ఆనాటి ఆ కష్టాలను
అవమానాలను
ఓర్చుకొని
నేటి ఈ దినాన
నీవని సత్యమని
నమ్మిన
నమ్మిన
నమ్మిన
రాయబారిని
అక్కు చేర్చుకోవా ఆది
కరుణ చూడు శ్రీ ఆది
కరుణ చూడు శ్రీ ఆది
కరుణ చూడు శ్రీ ఆది
దిక్కులేని వారికి దిక్కు నీవే కాని
అక్కు చేర్చుకోవా ఆది
కరుణ చూడు శ్రీ ఆది
కరుణ చూడు శ్రీ ఆది
అడవిలోన అందె వేయని
అడుగు జాడ దొరకని
ఏ పాపికి తోడు లేక
ఏ పాపికి దారి లేక
ఎవ్వరేమన్న నిన్నే
అనుకునే ఆపదల
పాలు పడిని
పయనించిన
రాయబారిని
అక్కు చేర్చుకోవా ఆది
కరుణ చూడు శ్రీ ఆది
కరుణ చూడు శ్రీ ఆది
ఆనాటి ఆ కష్టాలను
అవమానాలను
ఓర్చుకొని
నేటి ఈ దినాన
నీవని సత్యమని
నమ్మిన
నమ్మిన
నమ్మిన
రాయబారిని
అక్కు చేర్చుకోవా ఆది
కరుణ చూడు శ్రీ ఆది
కరుణ చూడు శ్రీ ఆది
English Lyrics / Transliteration
Karuna choodu Sri Aadhi
Karuna choodu Sri Aadhi
Dikkuleni vaariki dikku neeve kaani
Akku cherchukovaa Aadhi
Karuna choodu Sri Aadhi
Karuna choodu Sri Aadhi
Adavilona ande veyani
Adugu jaada dorakani
Ye paapiki thodu leka
Ye paapiki daari leka
Evvaremanna ninne
Anukune aapadala
Paalu padini
Payaninchina
Raaya baarini
Akku cherchukovaa Aadhi
Karuna choodu Sri Aadhi
Karuna choodu Sri Aadhi
Aanaati aa kashtaalanu
Avamaanaalanu
Oorchukoni
Neti ee dinaana
Neevani satyamani
Nammina
Nammina
Nammina
Raaya baarini
Akku cherchukovaa Aadhi
Karuna choodu Sri Aadhi
Karuna choodu Sri Aadhi
Karuna choodu Sri Aadhi
Dikkuleni vaariki dikku neeve kaani
Akku cherchukovaa Aadhi
Karuna choodu Sri Aadhi
Karuna choodu Sri Aadhi
Adavilona ande veyani
Adugu jaada dorakani
Ye paapiki thodu leka
Ye paapiki daari leka
Evvaremanna ninne
Anukune aapadala
Paalu padini
Payaninchina
Raaya baarini
Akku cherchukovaa Aadhi
Karuna choodu Sri Aadhi
Karuna choodu Sri Aadhi
Aanaati aa kashtaalanu
Avamaanaalanu
Oorchukoni
Neti ee dinaana
Neevani satyamani
Nammina
Nammina
Nammina
Raaya baarini
Akku cherchukovaa Aadhi
Karuna choodu Sri Aadhi
Karuna choodu Sri Aadhi