Telugu Lyrics
ప్రతి నిత్యం స్మరియించగా
శ్రీమన్నారాయణుని
వరములు పొందగా
భక్తినే కలిగిన మనసులు
ఆనందంతో నిండగా
కార్తీక మాస మహిమను
ప్రతి నిత్యం స్మరియించగా
వెలుగులు పంచే దీపాలను
తిరుమాడ వీధులలో
శివాలయంలో శివలింగమునకు
చేయగ అభిషేకము
కార్తీక మాసమందు
వ్రతాలు ఆచరించగా
ముక్తిని కోరిన జనముకు
లభించు వరముగా
జన్మ జన్మల పాపాలు
తొలగిపోవును సుమా
కార్తీక మాసమందు
చేయు భక్తి సేవకు
శ్రీమన్నారాయణుని
కటాక్షం లభించును
అన్నింటా విజయాలను
అందజేయును సుమా
కార్తీక మాస మహిమను
ప్రతి నిత్యం స్మరియించగా
శ్రీమన్నారాయణుని
వరములు పొందగా
భక్తినే కలిగిన మనసులు
ఆనందంతో నిండగా
కార్తీక మాస మహిమను
ప్రతి నిత్యం స్మరియించగా
English Lyrics / Transliteration
Prati nityam smariyinchaga
Srimannarayana’s
Varamulu pondaga
Bhaktine kaligina manasulu
Anandanto nindaga
Karthika masa mahimanu
Prati nityam smariyinchaga
Velugulu panche deepalanu
Tirumada vidhulalo
Sivalayamlo sivalingamunaku
Cheyaga abhishekemu
Karthika masamandu
Vratálu acharincha ga
Muktini korina janamuku
Labhinchu varamuga
Janma janmala papalu
Tolagipovunu suma
Karthika masamandu
Cheyu bhakti sevaku
Srimannarayana’s
Kataksham labhinchunu
Anninta vijayalanu
Andajeyunu suma
Karthika masa mahimanu
Prati nityam smariyinchaga
Srimannarayana’s
Varamulu pondaga
Bhaktine kaligina manasulu
Anandanto nindaga
Karthika masa mahimanu
Prati nityam smariyinchaga