Telugu Lyrics
హయ్యా హయ్యా
శివుని శక్తినీ
గుండెల్లో నింపేయ్
హయ్యా హయ్యా
హయ్యా హయ్యా
ఆలోచనలన్నీ
కొత్త దారి పట్టేయ్
అద్భుతమే కద
లోకం చూడు
అగ్ని కళ్ళు
లోపల మండు
కాలమేది
ఏది దారి
తనని దాటు
పోరా పోరా
శివుని శక్తినీ
గుండెల్లో నింపేయ్
హయ్యా హయ్యా
ఆలోచనలన్నీ
కొత్త దారి పట్టేయ్
హయ్యా హయ్యా
అంతులేని
ఆకాశం
ఏదో ఉంది
లోపల
నీడలాగ
ముందుకు సాగు
గెలుపే నీదే
లేగా
శివుని శక్తినీ
గుండెల్లో నింపేయ్
హయ్యా హయ్యా
ఆలోచనలన్నీ
కొత్త దారి పట్టేయ్
హయ్యా హయ్యా
హయ్యా హయ్యా
హయ్యా హయ్యా
English Lyrics / Transliteration
Hayya Hayya
Shivuni shaktinee
Gundello nimpeyy
Hayya Hayya
Hayya Hayya
Aalochanalannee
Kotta daari patteyy
Adbhutame kada
Lokam choodu
Agni kallu
Lopala mandu
Kalemidi
Edi daari
Thanani daatu
Pora pora
Shivuni shaktinee
Gundello nimpeyy
Hayya Hayya
Aalochanalannee
Kotta daari patteyy
Hayya Hayya
Anthuleni
Aakasam
Edo undi
Lopala
Needalaaga
Munduku saagu
Gelupe neede
Lega
Shivuni shaktinee
Gundello nimpeyy
Hayya Hayya
Aalochanalannee
Kotta daari patteyy
Hayya Hayya
Hayya Hayya
Hayya Hayya