Telugu Lyrics
వరించి ప్రేమ
నాలో వెలిగే దారులన్నీ
నీకై వెతికే రాధలోని
మధుర స్మృతులే
మధుర స్మృతులే
వరించి ప్రేమ
వరించి ప్రేమ
నాలో వెలిగే దారులన్నీ
నీకై వెతికే రాధలోని
మధుర స్మృతులే
మధుర స్మృతులే
ప్రతి చిరుగాలి నువ్వే
ప్రతి వెన్నెల నువ్వే
నాలో సరిగమలే
నీతో కలిసేనులే
నీకై వెతికే రాధలోని
మధుర స్మృతులే
మధుర స్మృతులే
వరించి ప్రేమ
వrowIndex
వరించి ప్రేమ
నాలో వెలిగే దారులన్నీ
నీకై వెతికే రాధలోని
మధుర స్మృతులే
మధుర స్మృతులే
నడిరేయి నీతో
మమకారం నీతో
నిన్నే వెతికేనే
జతకై మమతే
శ్రమలేని ప్రయాణం
శ్రుతిలేని గానం
హృదయమే తోడుగా
ప్రతి క్షణం నీకై
ఏదిలేని ఈ లోకంలో
ఎదకో ఈ మమకారం
కారణం మగసిరై
నీతో పులకింతే
వరించి ప్రేమ
వrowIndex
వరించి ప్రేమ
నాలో వెలిగే దారులన్నీ
నీకై వెతికే రాధలోని
మధుర స్మృతులే
మధుర స్మృతులే
English Lyrics / Transliteration
Varinchi prema
Naalo velige daarulanni
Neekai vethike raadh alone
Madhura smruthule
Madhura smruthule
Varinchi prema
Varinchi prema
Naalo velige daarulanni
Neekai vethike raadh alone
Madhura smruthule
Madhura smruthule
Prathi chirugaali nuvve
Prathi vennela nuvve
Naalo sarigamale
Neetho kalisene
Neekai vethike raadh alone
Madhura smruthule
Madhura smruthule
Varinchi prema
Varinchi
Varinchi prema
Naalo velige daarulanni
Neekai vethike raadh alone
Madhura smruthule
Madhura smruthule
Nadireyi neetho
Mamakaaram neetho
Ninne vethikene
Jathakai mamathe
Shramaleni prayanam
Shruthileni gaanam
Hrudayame thodugaa
Prathi kshanam neekai
Edileni ee lokamlo
Edako ee mamakaaram
Kaaranam magasirai
Neetho pulakintha
Varinchi prema
Varinchi
Varinchi prema
Naalo velige daarulanni
Neekai vethike raadh alone
Madhura smruthule
Madhura smruthule