Telugu Lyrics
ఎటుల చేర ధర్మ తార
ధర్మ తార ధర్మ తార
ఎటుల చేర ధర్మ తార
అందెలియ్యర నా యెద వగలు
అందెలియ్యర నా యెద వగలు
వెతకాలి నీ దారి ధర్మ తార
ధర్మ తార ధర్మ తార
ఎటుల చేర ధర్మ తార
నన్ను ఆడింపగ ఎంత
కాదు నీ మాయ
నీవున్న చోటికి
నా మనసున వేసినాయ
నే మరువగ ఎంత
కాదు నీ వగలు
నా ఊపిరి నీవే
ఏమి యెందుకో ఎటులో
ఆశలన్ని నిలువెల్ల
పరిగెత్తినా వేగ
నీ దారి వెతుకుతూ
నియంతరముగ
అంతు చిక్కినా
చేయి విడిచినా
ఏల ఈ విధి
నా పై అనాది
ధర్మ తార ధర్మ తార
ఎటుల చేర ధర్మ తార
అందెలియ్యర నా యెద వగలు
అందెలియ్యర నా యెద వగలు
వెతకాలి నీ దారి ధర్మ తార
ధర్మ తార ధర్మ తార
ఎటుల చేర ధర్మ తార
English Lyrics / Transliteration
Etula Chera Dharma Tara
Dharma Tara Dharma Tara
Etula Chera Dharma Tara
Andeliyyara Na Yeda Vagalu
Andeliyyara Na Yeda Vagalu
Vetakaali Nee Daari Dharma Tara
Dharma Tara Dharma Tara
Etula Chera Dharma Tara
Nannu Aadimpaga Enta
Kaadu Nee Maaya
Nee Vunna Chotiki
Naa Manasuna Vesinaaya
Ne Maruvaga Enta
Kaadu Nee Vagalu
Naa Oopiri Neeve
Emi Yenduko Etulo
Aashalanni Niluvella
Parigettinavega
Nee Daari Vetukuthoo
Niyantarammuga
Antu Chikkina
Cheyi Vidichina
Ela Ee Vidhi
Naa Pai Anaadi
Dharma Tara Dharma Tara
Etula Chera Dharma Tara
Andeliyyara Na Yeda Vagalu
Andeliyyara Na Yeda Vagalu
Vetakaali Nee Daari Dharma Tara
Dharma Tara Dharma Tara
Etula Chera Dharma Tara