Telugu Lyrics
శాంతి ప్రదాతా శాంతి ప్రదాతా
శాంతి ప్రదాతా శాంతి ప్రదాతా
శాంతి ప్రదాతా శాంతి ప్రదాతా
నీవు మా దైవం నీవు మా ప్రాణం
నీవు మా దైవం నీవు మా ప్రాణం
నీ దయతోనే బ్రతుకుతున్నాం
శాంతి ప్రదాతా శాంతి ప్రదాతా
తల్లిలా లాలిస్తావు తండ్రిలా కాపాడతావు
తల్లిలా లాలిస్తావు తండ్రిలా కాపాడతావు
చెలియలా తోడుంటావు నేస్తంలా నడిపిస్తావు
శాంతి ప్రదాతా శాంతి ప్రదాతా
నీ కరుణా కటాక్షాల
నీ దయ వానలో
తడిసి ముద్దైపోతుంటే
అంతా నీ మహిమలో
అంతా నీ మహిమలో
శాంతి ప్రదాతా శాంతి ప్రదాతా
శాంతి ప్రదాతా శాంతి ప్రదాతా
నీవు మా దైవం నీవు మా ప్రాణం
నీ దయతోనే బ్రతుకుతున్నాం
శాంతి ప్రదాతా శాంతి ప్రదాతా
ఆశా కిరణమై
అంధకారం చీల్చుతావు
లోకం మలుపులలో
మనసు నిలబెడతావు
మనసు నిలబెడతావు
నిను నమ్మిన వారికే
నిజమైన లోకం
నిను చేరిన వారికే
నిజమైన శాంతి
నిజమైన శాంతి
శాంతి ప్రదాతా శాంతి ప్రదాతా
శాంతి ప్రదాతా శాంతి ప్రదాతా
నీవు మా దైవం నీవు మా ప్రాణం
నీ దయతోనే బ్రతుకుతున్నాం
శాంతి ప్రదాతా శాంతి ప్రదాతా
English Lyrics / Transliteration
Shanthi Pradatha Shanthi Pradatha
Shanthi Pradatha Shanthi Pradatha
Shanthi Pradatha Shanthi Pradatha
Neevu maa daivam, neeve maa praanam
Neevu maa daivam, neeve maa praanam
Nee dayathone brathukuthunnam
Shanthi Pradatha Shanthi Pradatha
Thalli laa laalisthaavu, thandri laa kaapaadathaavu
Thalli laa laalisthaavu, thandri laa kaapaadathaavu
Cheliya laa thoduntaavu, nestham laa nadipisthaavu
Shanthi Pradatha Shanthi Pradatha
Nee karunaa kataakshaala
Nee daya vaanaloo
Thadisi muddhaipothunte
Anthaa nee mahimaloo
Anthaa nee mahimaloo
Shanthi Pradatha Shanthi Pradatha
Shanthi Pradatha Shanthi Pradatha
Neevu maa daivam, neeve maa praanam
Nee dayathone brathukuthunnam
Shanthi Pradatha Shanthi Pradatha
Aashaa kiranamaai
Andhakaaram cheelchuthaavu
Lokam malupulaloo
Manasu nilabedathaavu
Manasu nilabedathaavu
Ninu nammina vaarike
Nijamaina lokam
Ninu cherina vaarike
Nijamaina shanthi
Nijamaina shanthi
Shanthi Pradatha Shanthi Pradatha
Shanthi Pradatha Shanthi Pradatha
Neevu maa daivam, neeve maa praanam
Nee dayathone brathukuthunnam
Shanthi Pradatha Shanthi Pradatha