Telugu Lyrics
పరుగో పరుగు దూకి దూకి
చీరకొంగుని లాగి లాగి
చుట్టూ తిరిగే పువ్వుల్లే
ఈ పండుగేంటో తెలీదంటే
హెచ్చెక్కలేసి ఆడేసుకుందాం
అవును అవును అవునంటే
చిందులేస్తూ సాగిపోదాం
జాము జాము జాము అయ్యిందే
జల్లి పల్లకిలోన వచ్చావే
జంటగా నడుము పట్టుకుంటా
జాగాలన్నీ దాటిపోత
జోరుజోన్నలు తొక్క తోక్కి తోక్కి
పరుగో పరుగు దూకి దూకి
చీరకొంగుని లాగి లాగి
చుట్టూ తిరిగే పువ్వుల్లే
ఈ పండుగేంటో తెలీదంటే
హెచ్చెక్కలేసి ఆడేసుకుందాం
అవును అవును అవునంటే
చిందులేస్తూ సాగిపోదాం
అటుపక్కకెళ్ళావని
ఇటుపక్కకెళ్ళాను
కళ్ళల్లో కళ్ళెమ్
ఇక గొడవేం లేదులే
ఒళ్ళు తెలియకుండా
ఉరకలేస్తున్నాను
తెరలేవీ లేని
మన కధేంటో చూద్దాం
జతగా ఉంటే ఆనందమే
జన్మంతా నీతోనే
నీ కౌగిలిలోన
చూసుకుంటా లోకాన్నే
హేయ్..
జోరుజోన్నలు తొక్క తోక్కి తోక్కి
పరుగో పరుగు దూకి దూకి
చీరకొంగుని లాగి లాగి
చుట్టూ తిరిగే పువ్వుల్లే
ఈ పండుగేంటో తెలీదంటే
హెచ్చెక్కలేసి ఆడేసుకుందాం
అవును అవును అవునంటే
చిందులేస్తూ సాగిపోదాం
చూస్తూ చూస్తూ నువ్వొస్తే
చూపంతా నీ పైనే
నవ్వుతూ నవ్వుతూ నువ్వడిగితే
నాదంతా నీకే
లోకం లోపలి నుంచి
వచ్చి నా వైపే
ఒంటరి నా గుండెలో
వెలుగై నిలిచావే
మన ప్రేమలోనే
ఉందన్నీ
మరేమి వద్దులే
మరేమి వద్దులే
జోరుజోన్నలు తొక్క తోక్కి తోక్కి
పరుగో పరుగు దూకి దూకి
చీరకొంగుని లాగి లాగి
చుట్టూ తిరిగే పువ్వుల్లే
ఈ పండుగేంటో తెలీదంటే
హెచ్చెక్కలేసి ఆడేసుకుందాం
అవును అవును అవునంటే
చిందులేస్తూ సాగిపోదాం
English Lyrics / Transliteration
Parugo parugu dooki dooki
Cheerakonguni laagi laagi
Chuttu thirige puvvulle
Ee pandugento theleedante
Hech chekkalesi aadeskundam
Avunu avunu avunante
Chindulesthu saagipodam
Jaamu jaamu jaamu ayyindhe
Jalli pallakilona vachchave
Jantaga nadumu pattukunta
Jaagaalanni daatipotha
Joru jonnalu thokka thokki thokki
Parugo parugu dooki dooki
Cheerakonguni laagi laagi
Chuttu thirige puvvulle
Ee pandugento theleedante
Hech chekkalesi aadeskundam
Avunu avunu avunante
Chindulesthu saagipodam
Atupakkakellavani
Itupakkakellaanu
Kallallo kallem
Ika godavem ledhule
Ollu theliyakkunda
Urakalesthunnaanu
Theralevi leni
Mana kadhento chooddham
Jathagaa vunte aanandame
Janmanthaa neethone
Nee kougililona
Chudukunta lokannane
Hey..
Joru jonnalu thokka thokki thokki
Parugo parugu dooki dooki
Cheerakonguni laagi laagi
Chuttu thirige puvvulle
Ee pandugento theleedante
Hech chekkalesi aadeskundam
Avunu avunu avunante
Chindulesthu saagipodam
Chusthu chusthu nuvvosthe
Choopanthaa nee paine
Navvuthoo navvuthoo nuvvadigithe
Naadantaa neeke
Lokam lopali nunchi
Vachi naa vaipe
Ontari naa gundelo
Velugai nilichaave
Mana premalone
Undanni
Maremi vaddule
Maremi vaddule
Joru jonnalu thokka thokki thokki
Parugo parugu dooki dooki
Cheerakonguni laagi laagi
Chuttu thirige puvvulle
Ee pandugento theleedante
Hech chekkalesi aadeskundam
Avunu avunu avunante
Chindulesthu saagipodam