Telugu Lyrics
నాకేం ఫర్వాలేదు
నీతో నడిచే నా అడుగుల్లో
ఎంత దూరం ఫర్వాలేదు
ఓ.. నాకేం ఫర్వాలేదు
నీతో పయనించే నా గమనంలో
ఎంతకాలం ఫర్వాలేదు
అడుగుల్లో అడుగులేసి
మనతో మనమే కలిస్తే
ఎక్కడున్నా.. ఎప్పుడైనా
ఎన్నడు తీరని తీరం
అడగకున్నా.. నువ్వడిగితే
ఎన్నడైనా.. మన జీవితం
అంతం కాని.. లోకం
ఫర్వాలేదు…
నాకేం ఫర్వాలేదు
నీతో నడిచే నా అడుగుల్లో
ఎంత దూరం ఫర్వాలేదు
ఓ.. నాకేం ఫర్వాలేదు
నీతో పయనించే నా గమనంలో
ఎంతకాలం ఫర్వాలేదు
చూస్తూనే ఉన్నా..
నీ నవ్వుల పువ్వెప్పుడూ
రెక్కలు తెచ్చుకుని..
ఎగిరిపోయే గువ్వెప్పుడూ
కదిలేది నువ్వే..
కదిలించేది నువ్వే
అందుకే.. నా లోకం
అంతా నువ్వే..
ఫర్వాలేదు…
నాకేం ఫర్వాలేదు
నీతో నడిచే నా అడుగుల్లో
ఎంత దూరం ఫర్వాలేదు
ఓ.. నాకేం ఫర్వాలేదు
నీతో పయనించే నా గమనంలో
ఎంతకాలం ఫర్వాలేదు
English Lyrics / Transliteration
Naakem paravaaledu
Neetho nadiche naa adugullo
Enta dooram paravaaledu
O.. Naakem paravaaledu
Neetho payaniche naa gamanamlō
Enta kaalam paravaaledu
Adugullo adugulesi
Manatho maname kaliste
Ekkadunna.. Eppudaina
Ennadu theerani theeram
Adagakunna.. Nuvvadigithe
Ennadaina.. Mana jeevitam
Antham kaani.. Lokam
Paravaaledu…
Naakem paravaaledu
Neetho nadiche naa adugullo
Enta dooram paravaaledu
O.. Naakem paravaaledu
Neetho payaniche naa gamanamlō
Enta kaalam paravaaledu
Choostunne unna..
Nee navvula puvveppudoo
Rekkalu techhukuni..
Egiripoye guvveppudoo
Kadiledi nuvve..
Kadilinchedi nuvve
Anduke.. Naa lokam
Antha nuvve..
Paravaaledu…
Naakem paravaaledu
Neetho nadiche naa adugullo
Enta dooram paravaaledu
O.. Naakem paravaaledu
Neetho payaniche naa gamanamlō
Enta kaalam paravaaledu