Telugu Lyrics
ఎంతమాత్రమున ఎవ్వరు నన్నెంతమాత్రమున
ఎవ్వరు నన్నెంతమాత్రమున
ఎవ్వరు నన్నెంతమాత్రమున
బలిమిని నను బలవంతముగా బంధించిన
ఎంతమాత్రమున ఎవ్వరు నన్నెంతమాత్రమున
బలిమిని నను బలవంతముగా బంధించిన
నలిగిన నా మనసుకు
నెమ్మది చేకూరదు
నెమ్మది చేకూరదు
ఎంతమాత్రమున ఎవ్వరు నన్నెంతమాత్రమున
ఎవ్వరు నన్నెంతమాత్రమున
English Lyrics / Transliteration
Entamatramuna evvaru nannentamatramuna
Evvaru nannentamatramuna
Evvaru nannentamatramuna
Balimini nanu balavantamugaa bandhinchina
Entamatramuna evvaru nannentamatramuna
Balimini nanu balavantamugaa bandhinchina
Naligina naa manasuku
Nemmadi chekuradu
Nemmadi chekuradu
Entamatramuna evvaru nannentamatramuna
Evvaru nannentamatramuna