Telugu Lyrics
వచ్చాను కదా మధురాపురికి
నీకై వేచిన కన్నులందు
కన్నీరే మిగిలె కదయ్య
వనమెల్ల తిరిగిన వనితను నేను
వనజాక్ష నీకై
ఏల విసిరేసావో నన్ను
ఏమి దోషము చేసితి
నన్ను
పుండరీకాక్షా పురుషోత్తమా
నందగోపకుల నందనా
బృందావనమున బాలుడా
వేణులోల నీ దరి చేరెద
నేను
శరణు శరణు సురేశా
శరణు శరణు శరణాగత
వత్సలా
నరుల చేరి నన్ను విడిచి
ఏమి సుఖము పొందితి
వయ్య
అక్కయ్య నువ్వు
తమ్ముడా నువ్వు
ఇరువది నాలుగు లక్షల
గోపికల
గోలోక వాసివి
గోపబాల
నిను వీడనని ప్రతిజ్ఞ చేసి
వచ్చాను కదా మధురాపురికి
నీకై వేచిన కన్నులందు
కన్నీరే మిగిలె కదయ్య
English Lyrics / Transliteration
Vachanu kada Madhurapuriki
Neekai vechina kannulandu
Kanneeré migile kadayya
Vanamella thirigina vanithanu nenu
Vanajaaksha neekai
Ela visiresavo nannu
Emi doshamu chesithi
Nannu
Pundareekaaksha Purushottama
Nandagopukula Nandana
Brundavanamuna baluda
Venulola nee dari chereda
Nenu
Sharana sharanu Suresha
Sharanu sharanu Sharanagatha
Vatsala
Narula cheri nannu vidichi
Emi sukhamu pondithi
Vayya
Akkaya nuvvu
Thammuda nuvvu
Iruvadi naalugu lakshala
Gopikala
Goloka vasivi
Gopabaala
Ninu veedanani prathigna chesi
Vachanu kada Madhurapuriki
Neekai vechina kannulandu
Kanneeré migile kadayya