Telugu Lyrics
తనువుల వెలుతురై
రమ్మని పిలిచే రాధా
రా రమ్మని పిలిచే రాధా
పాలన సేయుమా
పాలమొగడా
ప్రియా ప్రియా రాధా
ప్రియతమ రాధా
అన్నమయే రాధా
ఆనంద తరంగాల
అలలే రేపుమా
అలలే రేపుమా
రాధా రాధా రాధా
రాధా రాధా రాధా
రాధా రాధా రాధా
రాధా రాధా రాధా
ప్రేమనే నీవూ
ప్రకృతితో మేళవించి
ప్రేమతో చేర్చుమా
ప్రేమతో చేర్చుమా
రాధా రాధా రాధా
రాధా రాధా రాధా
రాధా రాధా రాధా
రాధా రాధా రాధా
English Lyrics / Transliteration
Thanuvula veluthurai
Rammani piliche Radhaa
Raa rammani piliche Radhaa
Paalana seyyumaa
Paala mogadaa
Priyaa priyaa Radhaa
Priyamadhama Radhaa
Annamaye Radhaa
Aananda tharangaala
Alale repumaa
Alale repumaa
Radhaa Radhaa Radhaa
Radhaa Radhaa Radhaa
Radhaa Radhaa Radhaa
Radhaa Radhaa Radhaa
Premane neevu
Prakruthi tho melavinchi
Prematho cherchumaa
Prematho cherchumaa
Radhaa Radhaa Radhaa
Radhaa Radhaa Radhaa
Radhaa Radhaa Radhaa
Radhaa Radhaa Radhaa