Telugu Lyrics
అంబరాన్ని ఆశ్రయించా
దిక్కులు చూసి దిగులు పడి
దారులు వెతికి బయలుదేరా
నింగికి నేలకి నీకు నాకు
చెలిమి చూడు చేరికా
చిన్న నాటి చిన్న నాటి
చిరునవ్వుల చిత్రాలకి
నేను
నేను
ఒక రూపం
రెక్కలు తోడిగి రెక్కలు విప్పి
అంబరాన్ని ఆశ్రయించా
దిక్కులు చూసి దిగులు పడి
దారులు వెతికి బయలుదేరా
తొలి వానలా తడిసి
పలికిన పసిపాపలా
బయటకి వచ్చాను
బయటకి వచ్చాను
చిరుగాలిలా ఎగిరి
పరిగెత్తిన అలలా
మరిచిపోయాను
మరిచిపోయాను
కనులకు కనిపించని
కథలని ఎన్నో
అవతల దాచావా
చెపుమా
ఆశల రెక్కలతో
ఆనందాల విమానంతో
ఎగరాలి నే
ఎగరాలి నే
నింగిలో
రెక్కలు తోడిగి రెక్కలు విప్పి
అంబరాన్ని ఆశ్రయించా
దిక్కులు చూసి దిగులు పడి
దారులు వెతికి బయలుదేరా
కన్న కలలకు
కనులకి
రెక్కలు తొడిగావా
కాదంటానా
వెన్నెల నీడలో
వేకువ రేయిన
కలుసుకుంటావా
చెపుమా
నీలోన నాలోన
ఏదో తెలియని
బంధం కలిగెనే
ఏమిటంటా
పయనాల సాక్షిగా
ప్రేమకి రూపమా
పరిగెత్తుమా
పరిగెత్తుమా
ఎల్లెడల
రెక్కలు తోడిగి రెక్కలు విప్పి
అంబరాన్ని ఆశ్రయించా
దిక్కులు చూసి దిగులు పడి
దారులు వెతికి బయలుదేరా
English Lyrics / Transliteration
Ambaranni aashrayinchaa
Dikkulu choosi digulu padi
Daarulu vethiki bayaluderaa
Ningiki nelaki neeku naaku
Chelimi choodu cherikaa
Chinna naati chinna naati
Chirunavvula chitraalaki
Nenu
Nenu
Oka roopam
Rekkallu thodigi rekkallu vippi
Ambaranni aashrayinchaa
Dikkulu choosi digulu padi
Daarulu vethiki bayaluderaa
Tholi vaana laa thadisi
Palikina pasipaapalaa
Bayataki vachchaanu
Bayataki vachchaanu
Chirugaalilaa egiri
Parigeththina alalaa
Marichipoyaanu
Marichipoyaanu
Kanulaku kanipinchani
Kathalani enno
Avathala daachavaa
Chepumhaa
Aashala rekkalatho
Aanandaala vimaanatho
Egarali ne
Egarali ne
Ningilo
Rekkallu thodigi rekkallu vippi
Ambaranni aashrayinchaa
Dikkulu choosi digulu padi
Daarulu vethiki bayaluderaa
Kanna kalalaku
Kanulaki
Rekkallu thodigaavaa
Kaadantaanaa
Vennela needalo
Vekuva reyina
Kalusukuntaavaa
Chepumhaa
Neelona naalona
Edho theliyani
Bandham kaligenae
Emitantaa
Payanaala saakshigaa
Prematho roopamaa
Parigeththumaa
Parigeththumaa
Elleḍala
Rekkallu thodigi rekkallu vippi
Ambaranni aashrayinchaa
Dikkulu choosi digulu padi
Daarulu vethiki bayaluderaa