Telugu Lyrics
వెలువెగా ఓ వెలువెగా
వాయసే వెలువెగా
వెలువెగా ఓ వెలువెగా
చూడరమ్మ ఓ చిరుగాలి
నాయింత వయసున
పడతినే నే పడతినే
నిలువెత్తు మన్మధుడు
వాయసే వెలువెగా
వెలువెగా ఓ వెలువెగా
ఏనాడూ యెన్నడూ
యెరగని మర్మమేదో
గుండెలో దాగెనమ్మా
అందమా యింతి సొగసా
వాయసే వెలువెగా
వెలువెగా ఓ వెలువెగా
వాయసే వెలువెగా
వెలువెగా ఓ వెలువెగా
పగలెల్లా వెన్నెల
కలలెల్లా వెన్నెల
అందమా యింతి సొగసా
మరి మరి యెద మోయలేక
పరువాలే సొమ్మసిల్లె
పరువాలే సొమ్మసిల్లె
పాడుగాలి దారులు వెతికె
పాడుగాలి దారులు వెతికె
అయ్యయ్యో యెంత పని అయ్యో
వాయసే వెలువెగా
వాయసే వెలువెగా
వెలువెగా ఓ వెలువెగా
వాయసే వెలువెగా
వెలువెగా ఓ వెలువెగా
చూడరమ్మ ఓ చిరుగాలి
నాయింత వయసున
పడతినే నే పడతినే
నిలువెత్తు మన్మధుడు
వాయసే వెలువెగా
వెలువెగా ఓ వెలువెగా
English Lyrics / Transliteration
Veluvega o veluvega
Vayase veluvega
Veluvega o veluvega
Choodaramma o chirugali
Naaintha vayusunna
Padatine ne padatine
Niluvethu manmadhudu
Vayase veluvega
Veluvega o veluvega
Enadu yennadu
Yeragani marmamydo
Gundelo daagenamma
Andama yithi sogasa
Vayase veluvega
Veluvega o veluvega
Vayase veluvega
Veluvega o veluvega
Pagallela vennela
Kalallela vennela
Andama yithi sogasa
Mari mari yeda moyaleka
Paruvale sommasille
Paruvale sommasille
Padugali daarulu vethike
Padugali daarulu vethike
Ayayyo entha pani ayyo
Vayase veluvega
Vayase veluvega
Veluvega o veluvega
Vayase veluvega
Veluvega o veluvega
Choodaramma o chirugali
Naaintha vayusunna
Padatine ne padatine
Niluvethu manmadhudu
Vayase veluvega
Veluvega o veluvega