Telugu Lyrics
ఏమి చేసెనో మానవుడు
పరుల సుఖమును ఓర్వలేని
మనసుతో తిరుగుచున్నాడు
తన కడుపు నింపుకొనగా
తానె యెంతో తపియించును
అన్నం పెట్టిన చేతులనె
అవమానము చేయుచున్నాడు
బంగారము మీద మోజుతో
బంగరుని దైవమెరుగడు
బంగారు భవనముల కై
బలిపశువాయె మానవుడు
తల్లిదండ్రులె దైవమని
తెలియని వాడు పశువుకన్నా
తల్లిగర్భమున నొచ్చెను
తానె యెంచకయున్నాడు
తగు నడవడిక లేకున్న
తగని పనులు చేయుచున్న
ధర్మము ఎరుగని వాడు
ధరణి మీద తిరుగుచున్నాడు
పరధనము మీద కన్ను
పగ సాధించె మనసున
లోకమెల్ల కలహములే
లొసుగులు పెంచుకొన్నాడు
English Lyrics / Transliteration
Emi cheseno maanvudu
Parula sukhamunu orvaleni
Manasutho thiruguchunnadu
Thana kadupu nimpukonaga
Thane yentho thapiyinchunu
Annam pettina chethulane
Avamaanamu cheyuchunnadu
Bangaramu meedha mojutho
Bangaru ni daivamerugadu
Bangaru bhavanamula kai
Balipashuvaaye maanvudu
Thallidandrule daivamani
Teliyani vaadu pashuvukanna
Thalli garbhmua nochchenu
Thaane yenchakayunnadu
Thagu nadavadika lekkunna
Thagani panulu cheyuchunna
Dharmamu erugani vaadu
Dharani meedha thiruguchunnadu
Paradhanamu meedha kannu
Paga sadhiche manasuna
Lokamella kalahamule
Losugulu penchukonnadu