Telugu Lyrics
వచ్చిరే వంటరాయుడు వచ్చె వంటరాయుడు
అయ్యప్ప జతరంతు అయ్యప్ప జతరంతు
వచ్చిరే వంటరాయుడు వచ్చె వంటరాయుడు
పరుశురామన్న పడిపైన చూశారా
వంటరాయుడు వచ్చేనే వంటరాయుడు
మెరిసే మెరుగులతో కొండల పైనుండి
వంటరాయుడు వచ్చేనే వంటరాయుడు
చూడరమ్మ చూడరమ్మ అయ్యప్ప ఘనతను
ఎంత గొప్పవాడో చూడు మణికంఠున్ని
చూడరమ్మ చూడరమ్మ అయ్యప్ప ఘనతను
ఎంత గొప్పవాడో చూడు మణికంఠున్ని
వంటరాయుడు వంటరాయుడు
వంటరాయుడు వంటరాయుడు
అయ్యప్ప జతరంతు అయ్యప్ప జతరంతు
వచ్చిరే వంటరాయుడు వచ్చె వంటరాయుడు
ఘనమైన శివుని తనయుడు ఐయనారాయణుడు
భువనాలను పాలించు దైవం మణికంఠుడు
ఘనమైన శివుని తనయుడు ఐయనారాయణుడు
భువనాలను పాలించు దైవం మణికంఠుడు
ముప్పై మూడు కోటి దేవతల
శిరసున నీవున్నావు
అయ్యప్ప అయ్యప్ప మణికంఠ అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప మణికంఠ అయ్యప్ప
వంటరాయుడు వంటరాయుడు
వంటరాయుడు వంటరాయుడు
అయ్యప్ప జతరంతు అయ్యప్ప జతరంతు
వచ్చిరే వంటరాయుడు వచ్చె వంటరాయుడు
ఇరుమల దిగివచ్చె అయ్యప్ప స్వామి
కడుపార నవ్వించే అయ్యప్ప స్వామి
ఇరుమల దిగివచ్చె అయ్యప్ప స్వామి
కడుపార నవ్వించే అయ్యప్ప స్వామి
భక్తులందరి ఆకాంక్షలను
తీర్చును అయ్యప్ప స్వామి
అయ్యప్ప అయ్యప్ప మణికంఠ అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప మణికంఠ అయ్యప్ప
వంటరాయుడు వంటరాయుడు
వంటరాయుడు వంటరాయుడు
అయ్యప్ప జతరంతు అయ్యప్ప జతరంతు
వచ్చిరే వంటరాయుడు వచ్చె వంటరాయుడు
అయ్యప్ప జతరంతు అయ్యప్ప జతరంతు
వచ్చిరే వంటరాయుడు వచ్చె వంటరాయుడు
English Lyrics / Transliteration
Vachire Vantarayudu vache Vantarayudu
Ayyappa jatarantu Ayyappa jatarantu
Vachire Vantarayudu vache Vantarayudu
Parashuramanne padipaina chusara
Vantarayudu vache Vantarayudu
Merise merugulatho kondal painundi
Vantarayudu vache Vantarayudu
Chudaramma chudaramma Ayyappa ghanathanu
Entha goppavado chudu Manikantthunni
Chudaramma chudaramma Ayyappa ghanathanu
Entha goppavado chudu Manikantthunni
Vantarayudu Vantarayudu
Vantarayudu Vantarayudu
Ayyappa jatarantu Ayyappa jatarantu
Vachire Vantarayudu vache Vantarayudu
Ghanamaina Sivuni tanayudu Aiyanarayunudu
Bhuvanalanu palinchu daivam Manikantthudu
Ghanamaina Sivuni tanayudu Aiyanarayunudu
Bhuvanalanu palinchu daivam Manikantthudu
Muppai moodu koti devatala
Shirassuna neevunnavu
Ayyappa Ayyappa Manikanttha Ayyappa
Ayyappa Ayyappa Manikanttha Ayyappa
Vantarayudu Vantarayudu
Vantarayudu Vantarayudu
Ayyappa jatarantu Ayyappa jatarantu
Vachire Vantarayudu vache Vantarayudu
Irumala digivache Ayyappa Swamy
Kadupara navvinche Ayyappa Swamy
Irumala digivache Ayyappa Swamy
Kadupara navvinche Ayyappa Swamy
Bhaktulandariki akankshalanu
Theerchunu Ayyappa Swamy
Ayyappa Ayyappa Manikanttha Ayyappa
Ayyappa Ayyappa Manikanttha Ayyappa
Vantarayudu Vantarayudu
Vantarayudu Vantarayudu
Ayyappa jatarantu Ayyappa jatarantu
Vachire Vantarayudu vache Vantarayudu
Ayyappa jatarantu Ayyappa jatarantu
Vachire Vantarayudu vache Vantarayudu