Telugu Lyrics
మనుషుల మనసులంతా
ఏం పేరుతో నడిపిందీ ఆ దేవుడు
లోకుల బంధాలంతా
బాల్యం నాటి ఆడేటి ఆటలన్నీ
బాల్యం నాటి పాడేటి పాటలన్నీ
ఆడెవేళె ఆపై నీవే
ఆడెవేళె ఆపై నీవే
పాడెవేళె నీ పాటే
దేవుడంటే ఎప్పుడు
దేవుడంటే ఎప్పుడు
ఏం తాడుతో కట్టిందీ ఆ దేవుడు
మనుషుల మనసులంతా
అంతులేని ఆకాశం
తనలో దాచుకున్నది
అంతులేని భూమాత
తనలో నింపుకున్నది
అన్ని జీవములకి
అన్నీ పంచిపెట్టింది
అన్ని జీవములకి
అన్నీ పంచిపెట్టింది
ఆ దేవుడే మరీ
ఆ దేవుడే మరీ
ఏం తాడుతో కట్టిందీ ఆ దేవుడు
మనుషుల మనసులంతా
ఏం పేరుతో నడిపిందీ ఆ దేవుడు
లోకుల బంధాలంతా
అనురాగాల వంతెన
అల్లిన దేవుడెవ్వడు
అన్నదమ్ముల అనుబంధం
అందించిన దేవుడెవ్వడు
ఒకరికొకరం తోడై
ఒకరికొకరం నీడై
ఒకరికొకరం తోడై
ఒకరికొకరం నీడై
బతుకు సాగే దారి
బతుకు సాగే దారి
దేవుడంటే ఎప్పుడు
దేవుడంటే ఎప్పుడు
ఏం తాడుతో కట్టిందీ ఆ దేవుడు
మనుషుల మనసులంతా
ఏం పేరుతో నడిపిందీ ఆ దేవుడు
లోకుల బంధాలంతా
బాల్యం నాటి ఆడేటి ఆటలన్నీ
బాల్యం నాటి పాడేటి పాటలన్నీ
ఆడెవేళె ఆపై నీవే
ఆడెవేళె ఆపై నీవే
పాడెవేళె నీ పాటే
దేవుడంటే ఎప్పుడు
దేవుడంటే ఎప్పుడు
English Lyrics / Transliteration
Manushula manasulantha
Em perutho nadipindee aa devudu
Lokula bandhanlantha
Balayam naati aadeti aatalanni
Balayam naati paadeti paatalanni
Aadavelale aapayi neeve
Aadavelale aapayi neeve
Paadavelale nee paate
Devudante eppudu
Devudante eppudu
Em thadutho kattindee aa devudu
Manushula manasulantha
Anthuleni aakasam
Thanal o dachukunnadi
Anthuleni bhoomaatha
Thanal o nimpukunnadi
Anni jeevamulaki
Anni panchupettindi
Anni jeevamulaki
Anni panchupettindi
Aa devude mari
Aa devude mari
Em thadutho kattindee aa devudu
Manushula manasulantha
Em perutho nadipindee aa devudu
Lokula bandhanlantha
Anuragala vanthena
Allina devudevadu
Annadammula anubandham
Andinchina devudevadu
Okarikokaram thodai
Okarikokaram needai
Okarikokaram thodai
Okarikokaram needai
Bathuku saage daari
Bathuku saage daari
Devudante eppudu
Devudante eppudu
Em thadutho kattindee aa devudu
Manushula manasulantha
Em perutho nadipindee aa devudu
Lokula bandhanlantha
Balayam naati aadeti aatalanni
Balayam naati paadeti paatalanni
Aadavelale aapayi neeve
Aadavelale aapayi neeve
Paadavelale nee paate
Devudante eppudu
Devudante eppudu