Telugu Lyrics
సాధనలోన నిలచిరా
సాదులారా సాధులారా
సాధనలోన నిలచిరా
అనుక్షణం భగవంతుని
మనసారా స్మరించిరా
అనుక్షణం భగవంతుని
మనసారా స్మరించిరా
సాదులారా సాధులారా
సాధనలోన నిలచిరా
ఏ లోకం ఏ దీపం
కనుగొన్నారు మీరైనా
ఏ లోకం ఏ దీపం
కనుగొన్నారు మీరైనా
నిజస్వరూపం నిన్ను నీవు
తెలిసికొన్నారు మీరైనా
మమతలన్నీ వదిలి పెట్టి
నిర్మలమైన మనసుతో
మమతలన్నీ వదిలి పెట్టి
నిర్మలమైన మనసుతో
పరమాత్మకు చేరువయ్యె
జీవన యానం మీదో
లోకానికి మార్గదర్శులు
యోగీశ్వర మీరైనా
లోకానికి మార్గదర్శులు
యోగీశ్వర మీరైనా
ఆదర్శ జీవనం మీది
ఆశీర్వాదం మాకైనా
సాదులారా సాధులారా
సాధనలోన నిలచిరా
English Lyrics / Transliteration
Sadhanalona nilachira
Sadhulara sadhulara
Sadhanalona nilachira
Anukshanam bhagavanthuni
Manasara smarinchira
Anukshanam bhagavanthuni
Manasara smarinchira
Sadhulara sadhulara
Sadhanalona nilachira
Ye lokam ye deepam
Kanugonnaru meeraina
Ye lokam ye deepam
Kanugonnaru meeraina
Nijaswaroopam ninnu neevu
Telisikonnaru meeraina
Mamatala anni vadili petti
Nirmalamaina manasutho
Mamatala anni vadili petti
Nirmalamaina manasutho
Paramathmaku cheruvaiye
Jeevana yanam meedo
Lokaaniki margadarshulu
Yogeshwara meeraina
Lokaaniki margadarshulu
Yogeshwara meeraina
Aadarsha jeevanam meedi
Aasheervaadam maakainaa
Sadhulara sadhulara
Sadhanalona nilachira