Telugu Lyrics
యేమిదొర నా దొర
యెక్కడున్నావయ్యా నా దొర
యేమిదొర నా దొర
యెక్కడున్నావయ్యా నా దొర
యేమిదొర నా దొర
యేకాంత నేరంలో
నా గుండె లయలో
నడిరేయి తొలిజాములో
ఏమిదొర నా దొర
ఎక్కడున్నావయ్యా నా దొర
యేమిదొర నా దొర
కలతల్లిన నా మనసు
కనని నీ జాడ
తల్లినై పోతి
తల్లినై పోతి
తపనతో తనువు
తరుగుతున్న వేళ
చెప్పరయ్యా చెప్పరయ్యా
చెలిమి మార్గము
చెలిమి మార్గము
యేమిదొర నా దొర
యెక్కడున్నావయ్యా నా దొర
యేమిదొర నా దొర
నింగిలో తార
నిన్ను చూసెనా
నేలకింక చలి
నీడ పడెనా
నింగిలో తార
నిన్ను చూసెనా
నేలకింక చలి
నీడ పడెనా
వగపులతో నా వగ
వగచుతున్న వేళ
ఆదరమయ్యా ఆదరమయ్యా
అక్కున చేరవయ్యా
అక్కున చేరవయ్యా
యేమిదొర నా దొర
యెక్కడున్నావయ్యా నా దొర
యేమిదొర నా దొర
వెన్నెల రాత్రులు
నీతోనే వున్నాయి
వెన్నెల రాత్రులు
నీతోనే వున్నాయి
వడిసెల లాగే
వడిలోన వున్నాయి
వడిసెల లాగే
వడిలోన వున్నాయి
ఎన్నడైనా ఏనాడైనా
కలయిక వుందా
చెప్పరయ్యా చెప్పరయ్యా
సిగలో పూసే పూవు
సిగలో పూసే పూవు
యేమిదొర నా దొర
యెక్కడున్నావయ్యా నా దొర
యేమిదొర నా దొర
యెక్కడున్నావయ్యా నా దొర
యేమిదొర నా దొర
English Lyrics / Transliteration
Yemidora Naa Dora
Yekkadunnayyā Nā Dora
Yemidora Naa Dora
Yekkadunnayyā Nā Dora
Yemidora Naa Dora
Yekānta Nēranlō
Nā Gunde Layalō
Naḍirēyi Toli Jāmulo
Ēmidora Nā Dora
Ekkaḍunnayyā Nā Dora
Ēmidora Nā Dora
Kalatallina Nā Manasu
Kanani Nī Jāḍa
Tallinai Pōti
Tallinai Pōti
Tapanatō Tanuvu
Tarugutunna Vēḷa
Chepparayyā Chepparayyā
Chelimi Mārgamu
Chelimi Mārgamu
Yēmidora Nā Dora
Yekkaḍunnayyā Nā Dora
Yēmidora Nā Dora
Ningilō Tāra
Ninnu Chūsenā
Nēlakinka Chali
Nīḍa Paḍenā
Ningilō Tāra
Ninnu Chūsenā
Nēlakinka Chali
Nīḍa Paḍenā
Vagapulatō Nā Vaga
Vagachutunna Vēḷa
Ādarammayyā Ādarammayyā
Akkuna Cherayyā
Akkuna Cherayyā
Yēmidora Nā Dora
Yekkaḍunnayyā Nā Dora
Yēmidora Nā Dora
Vennela Rātrulu
Nītōnē Vunnāyi
Vennela Rātrulu
Nītōnē Vunnāyi
Vaḍisela Lāgē
Vaḍilōna Vunnāyi
Vaḍisela Lāgē
Vaḍilōna Vunnāyi
Ennaḍainā Enāḍainā
Kalayika Vundā
Chepparayyā Chepparayyā
Sigalō Pūsē Pūvu
Sigalō Pūsē Pūvu
Yēmidora Nā Dora
Yekkaḍunnayyā Nā Dora
Yēmidora Nā Dora
Yekkaḍunnayyā Nā Dora
Yēmidora Nā Dora