Telugu Lyrics
ఎవరికి చెప్పేవయ్యా
ఏనాటి యాత్రవో
ఏమిటో నీ భావమో
ఎగిరేటి రామ చిలుక
ఎవరికి చెప్పేవయ్యా
పగటి కలలు కనేటి
మనసు నమ్మలేవయ్యా
లోకాన కోరికల
మాయలో పడలేవయ్యా
ఎగిరేటి రామ చిలుక
ఎవరికి చెప్పేవయ్యా
భక్తితో కనులు మూసి
తనువెల్ల మరచి
పరమాత్మ రూపమందు
లయించి పోలేవయ్యా
ఎగిరేటి రామ చిలుక
ఎవరికి చెప్పేవయ్యా
జన్మ జన్మల పుణ్యము
అందరికి దొరకదు
అందరికి దొరకదు
ఎవరికి చెప్పేవయ్యా
ఎగిరేటి రామ చిలుక
ఎవరికి చెప్పేవయ్యా
ఏనాటి యాత్రవో
ఏమిటో నీ భావమో
ఎగిరేటి రామ చిలుక
ఎవరికి చెప్పేవయ్యా
English Lyrics / Transliteration
Evariki Cheppevayya
Enati Yatravō
Emitō Nee Bhāvamō
Egireti Rama Chiluka
Evariki Cheppevayya
Pagati Kalalu Kaneti
Manasu Nammalēvayyā
Lōkāna Kōrikala
Māyalō Padalēvayyā
Egireti Rama Chiluka
Evariki Cheppevayya
Bhaktitō Kanulu Mūsi
Tanuvella Marachi
Paramātma Rūpamandu
Layinchi Pōlēvayyā
Egireti Rama Chiluka
Evariki Cheppevayya
Janma Janmala Puṇyamu
Andariki Dorakadu
Andariki Dorakadu
Evariki Cheppevayya
Egireti Rama Chiluka
Evariki Cheppevayya
Enati Yatravō
Emitō Nee Bhāvamō
Egireti Rama Chiluka
Evariki Cheppevayya