Telugu Lyrics
కాలికి గొలుసుల కట్టు కాలం
కన్నెరుక లేని కాలం
కళ్ళకు గంతల కట్టు కాలం
ఏమైందయ్యా ఈ లోకం
ఎవరికోసమో ఈ తంతు
కన్నెరుక లేని కాలం
కళ్ళకు గంతల కట్టు కాలం
పలికే పలుకు గుండెలోన
కత్తులే కదలాడెనో
బలిసే బంధం తీగలోన
రక్తమే చేరంటెనో
నిన్నెవరైనా నమ్మినా
నిన్ను ఏనాడైనా
మిన్నులన్నీ చూసుకున్నా
చెలిమి అంటే నువ్వేనా
కాలీ కాలీ కలికాలం
కాలికి గొలుసుల కట్టు కాలం
కన్నెరుక లేని కాలం
కళ్ళకు గంతల కట్టు కాలం
పరువాలు వయసులు
అడగని అంకురం
పగతీరే కవచం
విడదీసే రణం
తన్నేటి అలలైనా
తెగగొట్టె దారులైనా
అల్లుకుంటే కథలున్న
అలుపన్నది నువ్వేనా
కాలీ కాలీ కలికాలం
కాలికి గొలుసుల కట్టు కాలం
కన్నెరుక లేని కాలం
కళ్ళకు గంతల కట్టు కాలం
ఏమైందయ్యా ఈ లోకం
ఎవరికోసమో ఈ తంతు
కన్నెరుక లేని కాలం
కళ్ళకు గంతల కట్టు కాలం
English Lyrics / Transliteration
Kaaliki golusula kattu kaalam
Kanneruka leni kaalam
Kallaku ganthala kattu kaalam
Emayindayya ee lokam
Evarikosamo ee thanthu
Kanneruka leni kaalam
Kallaku ganthala kattu kaalam
Palike paluku gundelona
Katthule kadaladeno
Balise bandham theegalona
Rakthame cheranteno
Ninnevaraina nammina
Ninnu enaadaina
Minnulanni choosukunna
Chelimi ante nuvvana
Kaali kaali kalikaalam
Kaaliki golusula kattu kaalam
Kanneruka leni kaalam
Kallaku ganthala kattu kaalam
Paruvaalu vayusulu
Adagani ankuram
Pagatheere kavacham
Vidadeese ranam
Thanneti alalaina
Thegagottene daarulaina
Allukunte kathalunna
Alupannadi nuvvana
Kaali kaali kalikaalam
Kaaliki golusula kattu kaalam
Kanneruka leni kaalam
Kallaku ganthala kattu kaalam
Emayindayya ee lokam
Evarikosamo ee thanthu
Kanneruka leni kaalam
Kallaku ganthala kattu kaalam