Telugu Lyrics
కనులు కనులు కలసిన వేళ
కలువ కళ్ళు కలువ కళ్ళు
కనులు కనులు కలసిన వేళ
ఏదో ఏదో లోకం నన్నే
చేరాలనే చేరాలనే
కలువ కళ్ళు కలువ కళ్ళు
కనులు కనులు కలసిన వేళ
మెరిసే నవ్వుల సరిగమలో
పలికే పలుకుల చిరుగాలీలో
హృదయం వీణై సాగే రాగం
నీవే నీవే నేస్తమా
మెరిసే నవ్వుల సరిగమలో
పలికే పలుకుల చిరుగాలీలో
హృదయం వీణై సాగే రాగం
నీవే నీవే నేస్తమా
క్షణ క్షణం నవ నవ
అడుగు అడుగన అందం
ఎదురెదురే తొలి తొలి
వయసు వయసు పయనం
కలువ కళ్ళు కలువ కళ్ళు
కనులు కనులు కలసిన వేళ
రంగుల లోకం ఊహల్లోన
పగిలే అందం నవ్వల్లె
ఆకశం నేల కలిసే చోట
ఆశే కదా ఆశయమై
రంగుల లోకం ఊహల్లోన
పగిలే అందం నవ్వల్లె
ఆకశం నేల కలిసే చోట
ఆశే కదా ఆశయమై
తుమ్మెద తుమ్మెద
రమ్మంటుంటే రాదా
చందమామ చందమామ
కమ్మంటుంటే కాదా
కలువ కళ్ళు కలువ కళ్ళు
కనులు కనులు కలసిన వేళ
ఏదో ఏదో లోకం నన్నే
చేరాలనే చేరాలనే
కలువ కళ్ళు కలువ కళ్ళు
కనులు కనులు కలసిన వేళ
English Lyrics / Transliteration
Kanulu kanulu kalasina vela
Kaluva kallu kaluva kallu
Kanulu kanulu kalasina vela
Edo edo lokam nanne
Cheralane cheralane
Kaluva kallu kaluva kallu
Kanulu kanulu kalasina vela
Merise navvula sarigamalo
Palike palukula chirugalilo
Hrudayam veenaai saage raagam
Neeve neeve nesthamaa
Merise navvula sarigamalo
Palike palukula chirugalilo
Hrudayam veenaai saage raagam
Neeve neeve nesthamaa
Kshana kshanam nava nava
Adugu adugana andam
Eduredure tholi tholi
Vayasu vayasu payanam
Kaluva kallu kaluva kallu
Kanulu kanulu kalasina vela
Rangula lokam oohallona
Pagile andam navvalle
Aakaasham nela kalise chota
Aashe kadaa aashayamai
Rangula lokam oohallona
Pagile andam navvalle
Aakaasham nela kalise chota
Aashe kadaa aashayamai
Thummeda thummeda
Rammantunte raadaa
Chandamaama chandamaama
Kammantunte kaadaa
Kaluva kallu kaluva kallu
Kanulu kanulu kalasina vela
Edo edo lokam nanne
Cheralane cheralane
Kaluva kallu kaluva kallu
Kanulu kanulu kalasina vela