Telugu Lyrics
వినాయకా నీవూ అనుగ్రహించు
వినాయకా నిన్ను నెనరుతో కొలుతు
వినాయకా నీవూ అనుగ్రహించు
దినదినం నీ నామ స్మరణతో
జన్మ జన్మల పాపములన్ని
తొలగిపోవును విఘ్నేశ్వర
నీ దర్శనంతో
దినదినం నీ నామ స్మరణతో
జన్మ జన్మల పాపములన్ని
తొలగిపోవును విఘ్నేశ్వర
నీ దర్శనంతో
వినాయకా నిన్ను నెనరుతో కొలుతు
వినాయకా నీవూ అనుగ్రహించు
నీ తొండము చాల అందము
నీ బొజ్జ చాల గుండ్రము
నీ మూషిక వాహనము
చాల వేగము
నీ తొండము చాల అందము
నీ బొజ్జ చాల గుండ్రము
నీ మూషిక వాహనము
చాల వేగము
గణనాధుడా గణపతి
జగన్నాధుడా శరణు రక్ష
వినాయకా నిన్ను నెనరుతో కొలుతు
వినాయకా నీవూ అనుగ్రహించు
అంకుశము నీ చేతిలో
పాశము నీ చేతిలో
మోదకము నీ చేతిలో
అన్ని ఇస్తావు
అంకుశము నీ చేతిలో
పాశము నీ చేతిలో
మోదకము నీ చేతిలో
అన్ని ఇస్తావు
శివపుత్రుడా గజాననా
అంత్యంత రక్షక చరణా
వినాయకా నిన్ను నెనరుతో కొలుతు
వినాయకా నీవూ అనుగ్రహించు
English Lyrics / Transliteration
Vinayaka Neevu Anugrahinchu
Vinayaka Ninnu Nenarutho Koluthu
Vinayaka Neevu Anugrahinchu
Dinadinam Nee Nama Smaranatho
Janma Janmala Papamulanni
Tholagipovunu Vighneshwara
Nee Darshanatho
Dinadinam Nee Nama Smaranatho
Janma Janmala Papamulanni
Tholagipovunu Vighneshwara
Nee Darshanatho
Vinayaka Ninnu Nenarutho Koluthu
Vinayaka Neevu Anugrahinchu
Nee Thondamu Chala Andamu
Nee Bojja Chala Gundramu
Nee Mushika Vahanamu
Chala Vegamu
Nee Thondamu Chala Andamu
Nee Bojja Chala Gundramu
Nee Mushika Vahanamu
Chala Vegamu
Gananadhuda Ganapathi
Jagannadhuda Sharana Raksha
Vinayaka Ninnu Nenarutho Koluthu
Vinayaka Neevu Anugrahinchu
Ankusam Nee Chethilo
Pashamu Nee Chethilo
Modakam Nee Chethilo
Anni Isthavu
Ankusam Nee Chethilo
Pashamu Nee Chethilo
Modakam Nee Chethilo
Anni Isthavu
Shivaputhruda Gajanana
Anthyantha Rakshaka Charana
Vinayaka Ninnu Nenarutho Koluthu
Vinayaka Neevu Anugrahinchu