Telugu Lyrics
అవి ఎప్పుడు చూసినా
పొలములన్నీ తిరుగుతాయి
చల్లగ గాలి పీలుస్తాయి
నల్ల గేదెలు నల్ల గేదెలు
చేనులోపల పోతాయి
నీళ్ళలోన ఆడుకుంటాయి
అవి చాలా బాగుంటాయి
మనకు పాలు ఇస్తాయి
నల్ల గేదెలు నల్ల గేదెలు
మంచివి చాలా మంచవి
వాటిని చూస్తే సంతోషం
మన చేనుకు బలం
నల్ల గేదెలు నల్ల గేదెలు
బళ్ళు లాగుతాయి
పొలాలు దున్నుతాయి
చాలా కష్టజీవులు
నల్ల గేదెలు నల్ల గేదెలు
English Lyrics / Transliteration
Avi eppudu choosina
Polamulanni thirugutayi
Challaga gaali peelustayi
Nalla gedhelu nalla gedhelu
Chenulopala potayi
Neellalona aadukuntayi
Avi chaala baaguntayi
Manaku paalu isthayi
Nalla gedhelu nalla gedhelu
Manchivi chaala manchivi
Vaatini choosthe santhosham
Mana chenuku balam
Nalla gedhelu nalla gedhelu
Ballu laagutayi
Polalu dhunnutayi
Chaala kashtajeevulu
Nalla gedhelu nalla gedhelu