Telugu Lyrics
చూపు చాటున నలుపు
ఏదో దాచేగా
గూడు కట్టెగా
హే.. చీకటి చీల్చగా
చూపు చాటున నలుపు
ఏదో దాచేగా
గూడు కట్టెగా
మబ్బుల్లో దాగున్న
వెన్నెల నిదురపోనీ
రేపటిలో దాగున్న
వెలుతురు రావద్దనీ
ఏది నిజమో
ఏది అబద్దమో
తెలియదులే
ఆశలన్నీ
ఆగే వరకు
చూద్దాంలే
చీకటి చీల్చగా
చూపు చాటున నలుపు
ఏదో దాచేగా
గూడు కట్టెగా
హే.. ఈ కనుల్లో
నిప్పురవ్వలు
ఉన్నాయే
ఆగమన్నా
ఆగవే
కోపాలు
రావొద్దీ
హే.. నువ్వు నవ్వితే
పువ్వులన్నీ
తొలగించే
కాలం ముందు
కాలం వస్తుంది
జాగ్రత్త
ఏది నిజమో
ఏది అబద్దమో
తెలియదులే
ఆశలన్నీ
ఆగే వరకు
చూద్దాంలే
చీకటి చీల్చగా
చూపు చాటున నలుపు
ఏదో దాచేగా
గూడు కట్టెగా
హే.. చీకటి చీల్చగా
చూపు చాటున నలుపు
ఏదో దాచేగా
గూడు కట్టెగా
English Lyrics / Transliteration
Choopu chaatuna nalupu
Edo daachega
Goodu kattega
Hey.. Cheekati cheelchaga
Choopu chaatuna nalupu
Edo daachega
Goodu kattega
Mabbu lo daagunna
Vennela niduraponee
Repati lo daagunna
Veluthuru ravadanee
Edi nijamo
Edi abaddamo
Teliyadule
Aashalanni
Aage varaku
Chooddamle
Cheekati cheelchaga
Choopu chaatuna nalupu
Edo daachega
Goodu kattega
Hey.. E kanullo
Nippuravvalu
Unnayee
Aagama anna
Aagave
Kopaalu
Raavoddee
Hey.. Nuvvu navvite
Puvvulanni
Tholaginche
Kaalam mundu
Kaalam vastundi
Jagratta
Edi nijamo
Edi abaddamo
Teliyadule
Aashalanni
Aage varaku
Chooddamle
Cheekati cheelchaga
Choopu chaatuna nalupu
Edo daachega
Goodu kattega
Hey.. Cheekati cheelchaga
Choopu chaatuna nalupu
Edo daachega
Goodu kattega