Telugu Lyrics
నీవెనధి ఏ కలకే
చెలికాడవై చెలియ వై
నాలోన నీవైనావా
నేనెనధి ఒక పలుకే
నీవెనధి ఏ కలకే
చెలికాడవై చెలియ వై
నాలోన నీవైనావా
కనులతొ ఒకటే కోరిక
మనసున నీతోనే చిలిపితనమే
నడకతొ ఒకటే పిలుపులే
నాతొనే నీ నవ్వుల సడియే
ఈ మనసు నిన్ను కోరిందీ
అనుకోకుండా నను చేరిందీ
తడబడుతూ నీ పక్కనే
సరికొత్త లోకం కానందీ
నీవు లేని క్షణం
ఊహించలేదుగా
నిన్నే తలచి తలచి
నిదుర పోలేనుగా
నేనెనధి ఒక పలుకే
నీవెనధి ఏ కలకే
చెలికాడవై చెలియ వై
నాలోన నీవైనావా
నెమ్మదిగా నన్ను చూడు
రమ్మని నీ చేయి పట్టు
నాతొ కలిసి నడుచు
ఈ క్షణము నువ్వే నాకు
నిశీధి వెలుగులా
నాలోన వెలిగే నువ్వే
పగలైన రాత్రైనా
నీ జ్ఞాపకాలే తోడుగా
ఈ లోకం ఇక నీకే
అంకితమైపోయిందీ
నీ ప్రేమలో పడి
మరచిపోయానీ నన్నే
నీవు లేని క్షణం
ఊహించలేదుగా
నిన్నే తలచి తలచి
నిదుర పోలేనుగా
నేనెనధి ఒక పలుకే
నీవెనధి ఏ కలకే
చెలికాడవై చెలియ వై
నాలోన నీవైనావా
కనులతొ ఒకటే కోరిక
మనసున నీతోనే చిలిపితనమే
నడకతొ ఒకటే పిలుపులే
నాతొనే నీ నవ్వుల సడియే
English Lyrics / Transliteration
Neevenadhi eh kalake
Chelikadavai cheliya vai
Naalona neevainava
Nenennadhi oka paluke
Neevenadhi eh kalake
Chelikadavai cheliya vai
Naalona neevainava
Kanulatho okate korika
Manasuna neethone chilipithaname
Nadakatho okate pilupule
Naathone nee navvula sadiye
Ee manasu ninnu korindee
Anukokunda nanu cherindee
Thadabaduthu nee pakkane
Sarikottha lokam kaanandee
Neevu leni kshanam
Oohinchaledhugaa
Ninne thalachi thalachi
Nidura polenugaa
Nenennadhi oka paluke
Neevenadhi eh kalake
Chelikadavai cheliya vai
Naalona neevainava
Nemmadiga nannu choodu
Rammani nee cheyi pattu
Naatho kalisi naduchu
Ee kshanamu nuvve naaku
Nisheedi velugulaa
Naalona velige nuvve
Paghalaina raatrainaa
Nee gnaapakaale thodugaa
Ee lokam ika neeke
Ankithamaipoyindee
Nee premalo padi
Marachipoyaani nanne
Neevu leni kshanam
Oohinchaledhugaa
Ninne thalachi thalachi
Nidura polenugaa
Nenennadhi oka paluke
Neevenadhi eh kalake
Chelikadavai cheliya vai
Naalona neevainava
Kanulatho okate korika
Manasuna neethone chilipithaname
Nadakatho okate pilupule
Naathone nee navvula sadiye