Telugu Lyrics
నీవు చేయును జగమంతా
జగమంతా
పరమ కమ్మరి పరమ కమ్మరి
నీవు చేయును జగమంతా
జగమంతా
పాలకడలిలో పవళించి
బ్రహ్మకు వరమిచ్చి
బ్రహ్మకు వరమిచ్చి
పాలకడలిలో పవళించి
బ్రహ్మకు వరమిచ్చి
బ్రహ్మకు వరమిచ్చి
ఏకాంతముగను యోగింప
ఎవరున్నారు నీకు తోడు
ఎవరున్నారు నీకు తోడు
పరమ కమ్మరి పరమ కమ్మరి
నీవు చేయును జగమంతా
జగమంతా
పసిపాపను కాపాడుతూ
పలికే స్తుతిగానము
పలికే స్తుతిగానము
పసిపాపను కాపాడుతూ
పలికే స్తుతిగానము
పలికే స్తుతిగానము
తల్లితండ్రిగను మారి
జగతిలో వెలిగే దైవం
జగతిలో వెలిగే దైవం
పరమ కమ్మరి పరమ కమ్మరి
నీవు చేయును జగమంతా
జగమంతా
కలువ రేకుల కన్నులతో
కలతలేని సుమధురం
కలతలేని సుమధురం
కలువ రేకుల కన్నులతో
కలతలేని సుమధురం
కలతలేని సుమధురం
అందమైన రూపుతో
అందమైన రూపుతో
అలరించే ఓ మాయావి
అలరించే ఓ మాయావి
పరమ కమ్మరి పరమ కమ్మరి
నీవు చేయును జగమంతా
జగమంతా
English Lyrics / Transliteration
Neevu cheyunu jagamanta
Jagamanta
Parama kammari parama kammari
Neevu cheyunu jagamanta
Jagamanta
Paalakadalo pavalinchi
Brahmaku varamichi
Brahmaku varamichi
Paalakadalo pavalinchi
Brahmaku varamichi
Brahmaku varamichi
Ekantamuganu yogimpa
Evarunnaru neeku thodu
Evarunnaru neeku thodu
Parama kammari parama kammari
Neevu cheyunu jagamanta
Jagamanta
Pasipapanu kaapaduthoo
Palike sthutiganamu
Palike sthutiganamu
Pasipapanu kaapaduthoo
Palike sthutiganamu
Palike sthutiganamu
Tallitandrigganu mari
Jagathilo velige daivam
Jagathilo velige daivam
Parama kammari parama kammari
Neevu cheyunu jagamanta
Jagamanta
Kaluva rekula kannulatho
Kalathaleni sumadhuram
Kalathaleni sumadhuram
Kaluva rekula kannulatho
Kalathaleni sumadhuram
Kalathaleni sumadhuram
Andamaina rooputho
Andamaina rooputho
Alarinche O mayavi
Alarinche O mayavi
Parama kammari parama kammari
Neevu cheyunu jagamanta
Jagamanta